పంచదారకు ప్రత్యామ్నాయాలు ,
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
పంచదారకు ప్రత్యామ్నాయాలు , పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును . అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.... Sugar Substitutes—Artificial sugrs పంచదారకు ప్రత్యామ్నాయము రెండు విధాలుగా లభిస్తాయి . ప్రకృతిపరముగా లభించేవి (natural sugar subtitutes) , కుత్రిమముగా తయారు అయ్యేవి - (artificial sweeteners). ఇవి సూక్రోజ్ కంటే 200-400 రెట్లు ఎక్కువ తియ్యదనాన్ని కలిగి ఉంటాయి. వీటిలో శక్తి (energy) అతి తక్కువగా ఉంటుంది - లేదా ఉండనే ఉండదు. సాధారణముగా వాడే పంచదార ప్రత్యామ్నాయ తీపి పదార్దములు (స్వీటనర్స్):
స్టేవియా (Stevia), యాస్పర్టేమ్ (Aspartame), సూక్రలోజ్ (sucralose), నియోటేమ్ (neotame), ఎసెల్ఫేమ్ పొటాసియం (acelfame potassium), సేక్కరిన్ (saccharin), సైక్లమేట్ (Cyclamate), లెడ్ ఎసిటేట్ (Lead acetate)- side effets many.,
ఎక్కువగా ఆహార పదార్దాలలో వాడే స్వీట్నర్స్ : produce by catalytic hydrogenation of appropriate reducing sugars.
సార్బి్టాల్ (sorbitol)గ్లూకోజ్ నుండి , జైలిటాల్ (xylitol)జైలోజ్ నుండి , లాక్టిటాల్ (lactitol)లాక్టోజ్ నుండి ,
కుత్రిమ తీపిపదార్దము వాడడానికి కారణాలు :
- బరువు తగ్గడానికి (for weight loss)కేలరీలు ఉండవు కావున బరుగు తగ్గుతారు ,
- దంత రక్షణకు (dental care)-నోటిలో ఈ సుగర్స్ ఫెర్మెంట్ అవవు కాబట్టి దంతాలపైన ఫ్లేక్ ఫార్మేషన్ అవదు ,
- మధుమేహము (Diabetes)- తీపి తి్నకూడదు కాని తీపికోసము వీటిని కలుపుకోవచ్చును .
- రియాక్టివ్ హైపోగ్లైసీమియా (Reactive hypoglycemia)-ఈ జబ్బులో అనవసరముగా ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవడం వల్ల రక్తంలో సుగర్ లెవల్స్ తగ్గుతాయి . హై గ్లైసీమిక్ వ్యాల్యు ఉన్న పదా్ర్ధాలు తగ్గించి తినాలి .
తక్కువ ఖరీదుకే దొరుకుతాయి - ఎక్కువమోతాదులో వ్యాపారనిమిత్తము స్వీట్స్ చేసేవారు వీటిని వాడుతారు .
స్టేవియా (Stevia) :
[మార్చు]ఇది హెర్బల్ ప్రొడక్ట్ . FDA దీనిని మంచిదిగా గుర్తించినది . దీనిని వేల యేళ్ళ క్రితం నుండి వాడుతున్నారు . అమెరికాలో కొకొ-కోళా , పెప్సీ లాంటి పానీయాలలో వాడుతున్నారు . ఎక్కువగా వాడడం వల్ల బరువు పెరిగే అవకాశమున్నది ..దీని తీపిదనము ఇన్‌సులిన్ తయారీని ప్రేరేపిస్తుందని శాస్త్రజ్ఞులు అంటారు . సైక్లమేట్ (cyclamate) :శాస్త్రీయంగా ఇది sodium or calcium salt of cyclamic acid. పంచదార కంటే 30-50 రెట్లు తీపిని కలిగి ఉంటుంది . రుచి కొంచం ఎగటుగా కొంచం చేదుగా ఉన్నందున తక్కువగా వాడుతారు .సాక్కిరిన్, అసర్పర్టేం పొటాసియం కంటే బాగుంటుందని వాడాక దారులు అంటారు . దీన్ని అమెరికాలో 1937 లో కనిపెట్టేరు . సాక్కరిన్ : 1879 లో మొదటిగా Remsen and Fahlberg కనిపెట్టేరు . ఎక్కువగా , ఎక్కువకాలము సాక్కరిన్ వాడకం బ్లాడర్ క్యాన్సర్ వస్తుందని భయము ఉంది . అందువల్ల WHO దీని గాడకాన్ని నియంత్రణ చేయడం జరిగింది . ఆస్పర్టేమ్ (Asparteme) : దీన్ని 1965 లో James M.Schlatter కనిపెట్టేరు . ఇది aspartic acid , phenylalanine అనే రెండు అమైనో యాసిడ్స్ నుండి తయారవుతుంది . పంచదార కంటే యాస్పర్టేం 200 రెట్లు తీపిని కలిగి ఉంటుంది . ఇది అమైనో యాసిడ్స్ అయినందున ప్రోటీన్స్ లా శక్తి పరిమాణాలు కలిగి ఉంటుదని తక్కువగా తీపి కోసమే వాడడం వల్ల కేలరీలు పరిమితమతాయని అంటారు . ఇది క్యాన్సర్ కలిగించే కారకమని (cancerogenic) బావిస్తారు . ఇంతవరకూ సరియైన ఆధారాలు లేవు . సూక్రలోజ్ (sucralose): సూక్రోజ్ కాని రఫినేజ్ క్లోనినేట్ చేయడం వలన ఇది తయారవుతుంది . పంచదార లాగనే రుచిగా ఉంటుంది . శాస్త్రీయముగా 3 క్లోరీన్ ఆటంస్ లను 3 హైడ్రాక్షిల్ గ్రూప్స్ భర్తీ చేయడ జరుగుతుంది . . . కాబట్టి సూక్రోజ్ లా కేలరీస్ (శక్తిని ) ఇవ్వదు . పంచదారకంటే 600 రెట్లు తీపిదనము కలిగి ఉంటుంది . FDA ఏఫ్రూవల్ చేసింది . ఆర్గనొక్లోరైడ్స్ అనే కెమికల్స్ ఉన్నందున క్యాన్‌సర్ కలిగింఛే లక్షణము ఉంటుందని బావించినా శరీరము ఇది అంతగా ఏ పక్రియా చెందదు , జీర్ణక్రియ అవదు కాబట్టి చెడు ప్రభావాలు ఉండవనే అనుకోవాలి . అన్ని స్వీట్నర్స్ లో ఇది చాలామంచిదనే చెప్పాలి . లెడ్ ఎసిటేట్ (Lead acetate) : దీన్ని సుగర్ ఆఫ్ లెడ్ అని అనేవారు . మొదట్లో దీన్ని రోమన్లు ఎక్కువగా వాడినా లెడ్ పోయిజినంగ్ వలన వాడకం పూర్తిగా మానివేసారు . మాల్టిటాల్ (maltitol) : ఇది సుగర్ ఆల్కహాల్ . పంచదారకు దగ్గర పోలిక ఉంటుంది . కేలరీ వ్యాల్యూ చాలా తక్కువ . అందుకే స్వీట్నర్ గా వాడుతారు . Maltitol is made by hydrogenation of maltose obtained from starch. వేడిని తట్టుకునే తత్వమున్నందున వంటకాలలో దీనిని వాడుతారు . ఇది నోటిలో బాక్టీరియా వలన ఉపయోగించబడదు కనున దంత క్షయానికి దారితీయదు . నెమ్మదిగా అబ్సార్బ్ అవడము , కేలరీ వ్యాల్యూ తక్కువగా ఉండడం వల్ల దీనిని వాడవచ్చును . ఎక్కువ మోతాదులో తీసుకుంటే లాక్షేటివ్ గా పనిచేసి విరేచనాలు అగును . నా అభిప్రాయము : సాక్కరిన్ , ఆస్పర్టేమ్ , సుక్రలోజ్ , మాల్టిటాల్ , సార్బిటాల్ ఆరోగ్యాన్ని అంతగా పాడుచేయవు కావున వాడడానికి మంచివి .