పంచతంత్ర కథలు (2022 సినిమా)
స్వరూపం
నెగిటివ్ | |
---|---|
రచన | గంగనమోని శేఖర్ |
కథ | గంగనమోని శేఖర్ |
నిర్మాత | డి. మధు |
తారాగణం | నోయెల్ సీన్ నందిని రాయ్ సాయి రోనక్ గీత భాస్కర్ |
ఛాయాగ్రహణం | గంగనమోని శేఖర్, విజయ్ భాస్కర్ సద్దల |
కూర్పు | శ్రీనివాస్ వరగంటి |
సంగీతం | కమ్రాన్ |
నిర్మాణ సంస్థ | మధు క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2022 జులై 15 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
పంచతంత్ర కథలు 2022లో రూపొందిన ఆంథాలజి సినిమా. మధు క్రియేషన్స్ బ్యానర్‌పై డి. మధు నిర్మించిన ఈ సినిమాకు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించగా కమ్రాన్ సంగీత దర్శకత్వం అందించాడు. నోయెల్ సీన్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని `నేనేమో మోతెవరి పాటను జూన్ 26న దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేయగా[1], సినిమాను జులై 15న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- నోయెల్ సీన్
- నందిని రాయ్
- సాయి రోనక్
- గీతా భాస్కర్
- ప్రణీత పట్నాయక్
- నిహాల్ కోదర్తి
- సాదియ
- అజయ్ కతుర్వర్
- సన్నీ పల్లె
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మధు క్రియేషన్స్
- నిర్మాత: డి. మధు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గంగనమోని శేఖర్
- సంగీతం: కమ్రాన్
- సినిమాటోగ్రఫీ: గంగనమోని శేఖర్, విజయ్ భాస్కర్ సద్దల
- కో ప్రొడ్యూసర్: డి. రవీందర్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పాలకూరి సాయికుమార్
- మాటలు, లైన్ ప్రొడ్యూసర్: అజర్ షేక్
- పాటలు: సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, మామా సింగ్
- ఎడిటర్: శ్రీనివాస్ వరగంటి
- కాస్టూమ్ డిజైనర్, స్టైలిస్ట్: రితీషా రెడ్డి
- సౌండ్ డిజైనర్: నాగార్జున తాళ్లపల్లి
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (26 June 2022). "రామ్ మిరియాల పాడిన నేనేమో మోతెవరి సాంగ్ వచ్చేసింది." Archived from the original on 27 June 2022. Retrieved 27 June 2022.
- ↑ Sakshi (16 July 2022). "'పంచతంత్ర కథలు' మూవీ రివ్యూ". Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.