Jump to content

నేహా సర్గమ్

వికీపీడియా నుండి
నేహా సర్గమ్
జననం
నేహా దూబే

జాతీయతభారతీయురాలు
వృత్తినటి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2010-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
చాంద్ చూపా బాదల్ మే
రామాయణ్ (2012)
మహాభారత్ (2013)
డోలి అర్మానో కి
మీర్జాపూర్
బంధువులురమేష్ దూబే (తండ్రి)
సంగీత దూబే (తల్లి)
మోహిని దూబే (సోదరి)
పురస్కారాలుగోల్డ్ అవార్డ్స్ - ప్రధాన పాత్ర (మహిళ) అరంగేట్రం 2011 పురస్కారం - ప్రతిపాదించబడినది

నేహా దూబే / నేహా సర్గమ్, భారతీయ నటి, గాయని. ఇండియన్ ఐడల్ 4, స్టార్ ప్లస్‌లో చాంద్ చుపా బాదల్ మే, జీ టీవీలో రామాయణ్, స్టార్ ప్లస్‌లో మహాభారత్, జీ టీవీలో డోలీ అర్మానో కీ, మీర్జాపూర్, థియేటర్ మ్యూజికల్ మొఘల్-ఈ-ఆజం (సంగీతం) వంటి టెలివిజన్ ధారావాహికలు, కార్యక్రమాల ద్వారా ఆమె ప్రసిద్ధి చెందింది[1][2]

కెరీర్

[మార్చు]

నేహా ఇండియన్ ఐడల్ 2 లో ఆడిషన్ చేసింది, కానీ తిరస్కరించబడింది. మళ్ళీ ప్రయత్నించిన ఆమె 2009లో ఇండియన్ ఐడల్ 4లో కనిపించింది.[3] ఆమె చాంద్ చుపా బాదల్ మే కోసం, అలాగే రామాయణ్ లో సీతగా నటించింది.[4] ఆమె శ్రీకృష్ణ పరమావతారంలో లక్ష్మిదేవి పాత్రను పోషించింది. ఆమె మరి కొన్ని టెలివిజన్ సీరియల్స్‌లో కూడా పనిచేసింది. వీటిలో పునర్ వివాహ్ - జిందగీ మిలేగి దొబారా, డోలి అర్మానో కీ, దియా[5] ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? ఏక్ బార్ ఫిర్,[6] యే హై ఆషికి.[7] వంటివి ఉన్నాయి. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నిర్మించిన ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ సంగీత దర్శకత్వం వహించిన మొఘల్-ఈ-ఆజం ప్రధాన పాత్రలో నేహా సర్గం 2 సంగీత నాటకాలలో నటిగా, గాయకురాలిగా చేసింది.[8] 2020లో ఆమె మీర్జాపూర్ సీజన్ 2, 3లలో సలోని త్యాగి పాత్రను పోషించింది [9]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం కార్యక్రమం పాత్ర గమనిక
2010–2011 చాంద్ చూపా బాదల్ మే నివేదిత వీరేన్ సూద్
2010 సప్నా బాబుల్ కా... బిదాయి నివేదిత వీరేన్ సూద్ చాంద్ చుపా బాదల్ మే నుండి
2011 యే రిష్తా క్యా కెహ్లతా హై నివేదిత వీరేన్ సూద్ చాంద్ చుపా బాదల్ మే నుండి
హర్ జీత్
2012–2013 రామాయణ్ సీత
2013 <i id="mwcw">మహాభారత్</i> సత్యభామ సపోర్టింగ్ రోల్
2013 సావధాన్ ఇండియా మధు
2013 యే హై ఆషికీ
2013 పునర్ వివాహ్ - జిందగీ మిలేగీ దోబారా నీలం మంత్రి కూతురు
2014 ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? ఏక్ బార్ ఫిర్ అదితి
2015 డోలి అర్మానోన్ కీ దియా తివారీ
2016 నయా మహిసాగర్
2017–2020 పరమావతార్ శ్రీ కృష్ణుడు లక్ష్మిదేవి
2022 యశోమతీ మైయా కే నంద్లాలా యశోద

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం షో పాత్ర గమనిక
2020 మీర్జాపూర్ (టీవి సిరీస్) సలోని త్యాగి (సీజన్ 2 -3)

మూలాలు

[మార్చు]
  1. "Neha Sargam set to star in comedy show". The Indian Express. 2016-07-11. Retrieved 2016-08-18.
  2. "Neha Sargam to make Bollywood debut (TV Snippets)". IMDb. Retrieved 2016-08-18.
  3. "From Indian Idol to TV soap". Rediff.com. 2010-07-06. Retrieved 2016-08-18.
  4. "Neha Sargam always wanted to do an epic role - Times of India". The Times of India. 2 September 2012.
  5. "Neha Sargam loses 7 kilos for a show". The Times of India. 2015-04-03. Retrieved 2016-08-18.
  6. "Shrenu Parikh is bonding big time with Neha Sargam on the sets". The Times of India. 2014-04-01. Retrieved 2016-08-18.
  7. "Neha Sargam in Yeh Hai Aashiqui?". The Times of India. 2013-10-28. Retrieved 2016-08-18.
  8. "Rekha tells Neha "I am your biggest fan"". 4 July 2017. Retrieved 10 June 2021.
  9. K.H, Team (2024-07-10). "नेहा सरगम: मिर्ज़ापुर की सलोनी भाभी ने करदिया सबको हैरान - खबर हरतरफ" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-07-23.