Jump to content

నేర పరిశోధన శాఖ

వికీపీడియా నుండి
Charles Vincent, founder of the Metropolitan Police CID

నేర పరిశోధన శాఖ (Crime Investigation Department or CID) ప్రపంచంలోని కొన్ని దేశాల పోలీస్ వ్యవస్థలోని ఒక ప్రత్యేకమైన విభాగం. వీరు నేరాల్ని పరిశోధించి నేరస్థుల్ని పట్టిస్తారు. వీరిని డిటెక్టివ్స్ అని కూడా పిలుస్తారు.

ది మెట్రోపోలిటన్ పోలీస్ సర్వీసు ఇలాంటి మొట్టమొదటి సంస్థను 7 ఏప్రిల్ 1878 లో C. E. Howard Vincent నెలకొల్పారు.

రాంకులు

[మార్చు]

చాలా దేశాలలో నేర పరిశోధన శాఖలోని పనిచేస్తున్న వ్యక్తుల రాంకులు ఇలా ఉంటాయి :

భారతదేశం

[మార్చు]

భారతదేశంలో నేర పరిశోధన శాఖ Crime Branch CID (Crime Investigation Department) (sometimes known as Investigation Branch) is a specialised wing in many state police forces in India of their Crime Investigation Department (CID).[1][2][3] Personnel attached to this wing essentially work in plain clothes or Mufti. Other branches of the CID are, State Crime Investigation Bureau, Finger Print Bureau and Scientific Section.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 UP CID Archived 2010-05-04 at the Wayback Machine Uttar Pradesh Police, Official website.
  2. Crime Branch CID Archived 2010-03-12 at the Wayback Machine Govt. of Andhra Pradesh.
  3. HC issues notice to crime branch-CID The Times of India, August 28, 2003. "crime branch-CID of Tamil Nadu Police"