నేనెక్కడున్నా
స్వరూపం
నేనెక్కడున్నా | |
---|---|
![]() | |
దర్శకత్వం | మాధవ్ కోదాడ |
రచన | మాధవ్ కోదాడ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జయపాల్ నిమ్మల |
కూర్పు | ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్ |
సంగీతం | శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: రాజేష్ ఎస్. ఎస్ |
పాటలు | సుద్దాల అశోక్ తేజ |
కోరియోగ్రఫీ | ప్రేమ్ రక్షిత్ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 28 ఫిబ్రవరి 2025 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేనెక్కడున్నా 2025లో తెలుగులో విడుదలైన థ్రిల్లర్ సినిమా. కేబీఆర్ సమర్పణలో అజగవా ఆర్ట్స్ బ్యానర్‌పై మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మాధవ్ కోదాడ దర్శకత్వం వహించాడు. మిమో చక్రవర్తి, సశా చెత్రి, మహేష్ మంజ్రేకర్, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 15న మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విడుదల చేయగా, ఫిబ్రవరి 28న సినిమాను విడుదల చేశారు.[1][2][3]
కథ
[మార్చు]ఆనంద్ (మిమో చక్రవర్తి), ఝాన్సీ (సశా చెత్రి) ఇద్దరి జర్నలిస్ట్ గా ఉంటూ సమాజంలో జరుగుతున్న కొన్ని స్టింగ్ ఆపరేషన్స్ వల్ల అవినీతిపరుల భాగోతాలు బయట పడతాయి. దింతో వారి జీవితాలలో ఎదురైనా సంఘటనులు ఏమిటి? వాటి నుండి వారు ఎలా తప్పిచుకున్నారు ? ఆ తర్వాత ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- మిమో చక్రవర్తి[4][5]
- సశా చెత్రి
- మహేష్ మంజ్రేకర్
- బ్రహ్మానందం
- మురళీ శర్మ
- అభిమన్యు సింగ్
- తనికెళ్ల భరణి
- మిలింద్ గునాజీ
- రాహుల్ దేవ్
- సాయాజీ షిండే
- రవి కాలే
- పోసాని కృష్ణమురళి
- ప్రదీప్ రావత్
- సీవీఎల్ నరసింహారావు
- భాను చందర్
- రమణ చల్కపల్లి
- మిహిర
- ఉత్తర
- అర్చన గౌతం
మూలాలు
[మార్చు]- ↑ "నేను పవన్, ప్రభాస్ ఫ్యాన్.. విలన్ రోల్ చేయాలని ఉంది.. బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు మిమో కామెంట్స్". Hindustantimes Telugu. 27 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "'Nenekkadunna' set for release on Feb 28th" (in ఇంగ్లీష్). The Hans India. 25 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "నటీనటులకు భాష అడ్డు కాదు". Sakshi. 27 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "'నేనెక్కడున్నా...' అంటున్న మిధున్ చక్రవర్తి కొడుకు". Chitrajyothy. 15 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.
- ↑ "ప్లీజ్ నాన్న.. ప్రభాస్‌తో ఒక్క ఫోటో - అలా రిక్వెస్ట్ చేశానంటున్న 'ఫౌజీ' నటుడి కుమారుడు". ABP Desham. 26 February 2025. Archived from the original on 28 February 2025. Retrieved 28 February 2025.