నెల్లూరు గ్రామీణ మండలం
స్వరూపం
నెల్లూరు గ్రామీణ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
పరిపాలనా కేంద్రం | నెల్లూరు |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
నెల్లూరు గ్రామీణ మండలం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మండలం.[1] [2] ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిని సవరించుటలో భాగంగా, లోగా ఉన్న నెల్లూరు మండల స్థానంలో నెల్లూరు గ్రామీణ మండలం , నెల్లూరు పట్టణ మండలం , అనే రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఇది నెల్లూరు రెవెన్యూ డివిజను పరిధిలోకి వస్తుంది.దీని పరిపాలనా కేంద్రం నెల్లూరు.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అక్కచెరువుపాడు
- అల్లీపురం
- అమనచెర్ల
- అంబాపురం
- చింతరెడ్డిపాలెం
- దేవరపాలెం
- దొంతలి
- గొల్ల కందుకూరు
- గుడిపల్లిపాడు
- గుండ్లపాలెం
- కాకుపల్లె-I
- కాకుపల్లె-II
- కందమూరు
- కనుపర్తిపాడు
- మన్నవరప్పాడు
- మట్టెంపాడు
- మొగల్లపాలెం
- ములుముది
- ఒగురుపాడు
- పెద్ద చెరుకూరు
- పెనుబర్తి
- పొత్తెపాలెం
- సజ్జాపురం
- దక్షిణ మోపూరు
- ఉప్పుటూరు
- వెల్లంటి
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2022-04-03). "ఏపీలో కొత్త జిల్లాలు.. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం". Namasthe Telangana. Retrieved 2022-09-06.
- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.