నూరు వరహాలు
స్వరూపం
నూరు వరహాలు | |
---|---|
![]() | |
Ixora coccinea | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | Ixora |
Type species | |
Ixora coccinea |
నూరు వరహాలు చెట్టుకు పూసిన పువ్వులు చిన్న పూత కొమ్మకు నూరు కంటే తక్కువగానూ, పెద్ద పూత కొమ్మకు నూరు కంటే ఎక్కువగానూ ఉంటాయి. అందువలన ఈ చెట్టును నూరు వరహాల చెట్టు అంటారు. ఈ చెట్లు పూలు పూచినపుడు అందంగా ఉంటాయి. ఈ చెట్టును ఇళ్లలోను, ఉద్యానవనాలలోను పెంచుతారు. ఈ నూరు వరహాల చెట్లు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎరుపు నూరువరహాల చెట్లను, తెలుపు నూరు వరహాల చెట్లను ఇళ్లలో పెంచుకుంటారు, దేవుని పూజించడానికి ఈ చెట్ల పూలను ఉపయోగిస్తారు. ఇవి సుమారు 10 అడుగుల ఎత్తు పెరుగుతాయి. అనేక చిన్న చిన్న కొమ్మలతో గుబురుగా ఉంటుంది.


ఇవి కూడా చూడండి
[మార్చు]
Look up నూరు వరహాలు in Wiktionary, the free dictionary.