నీలి మేఘాలు
స్వరూపం
నీలి మేఘాలు (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తుమ్మల రమేష్ |
---|---|
నిర్మాణ సంస్థ | మిత్రాలయ మూవీ మేకర్స్ |
భాష | తెలుగు |
నీలి మేఘాలు 1999లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] మిత్రాలయ మూవీ మేకర్స్ పతాకం కింద ఈ సినిమాను రమేష్ తుమ్మల తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. వేరెన్ బోస్, మహేశ్వరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దుగ్గిరాల సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- వీరెన్ బోస్
- ఉత్తేజ్
- మహేశ్వరి
- ఎం.ఎస్.నారాయణ
సాంకేతిక వర్గం
[మార్చు]- మాటలు: చెరుకూరి సాంబశివరావు
- పాటలు: చంద్రబోస్ , సుధీర్, జూపూడి సుమన్
- నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, ఉన్ని కృష్ణన్, సురేష్ పీటర్, గోఫి, నిత్య సంతోషిణీ
- నృత్యాలు: హరీష్ పాయ్, రమేష్ తుమ్మల
- ఎడిటింగ్: బి.బి.రెడ్డి
- కెమేరామన్: వాసు
- సంగీతం: దుగ్గిరాల
- సహనిర్మాత: పల్లా మధుసూధన్ రెడ్డి
- కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వ: రమేష్ తుమ్మల
- చిన్నిపాప నవ్వుచూసి చందమామే చిన్నబోదా....
- జాబిలమ్మా...
- నీలి నీలి మేఘమా...
- పున్నమి వెన్నెలకై...
- తూనీగలా...
- వేదనా ఆవేదనా..
- వేర్ డు యు గో....
మూలాలు
[మార్చు]- ↑ "Neeli Meghalu (1999)". Indiancine.ma. Retrieved 2022-12-20.
- ↑ "Neeli Meghalu Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-24. Retrieved 2022-12-20.