నీతి కథలు
స్వరూపం
(నీతి కధలు నుండి దారిమార్పు చెందింది)
నీతి కథలు అంటే మానవాళికి మంచి విలువలను బోధించడానికి రూపొందించిన కథలు. విష్ణుశర్మ రాసిన పంచతంత్ర కథలు, పరవస్తు చిన్నయసూరి నీతిచంద్రిక, జాతక కథలు, మర్యాద రామన్న కథలు, పేదరాసి పెద్దమ్మ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, విక్రమార్క బేతాళ కథలు, కాశీ మజిలీ కథలు, అక్బర్ బీర్బల్ కథలు మొదలైనవి చాలా కనిపిస్తాయి.[1] ఆంగ్లంలో ఈసప్ కథలు కూడా ఈ కోవకు చెందినవే.
నీతి కథలు
[మార్చు]- తాబేలు, కుందేలు
- నాన్నా పులి
- పులి కంకణము బాటసారి కథ
మూలాలు
[మార్చు]- ↑ "అనగనగా కథలు.. బాల సృజనకు బీజాలు!". Prajasakti. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-24.
బయటి లింకులు
[మార్చు]ఈ వ్యాసం పుస్తకానికి సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |