Jump to content

నితేష్ పాండే

వికీపీడియా నుండి
నితేష్ పాండే
జననం
నితేష్ పాండే

1973 జనవరి 17
కుమాన్ డివిజన్
మరణం2023 మే 25(2023-05-25) (వయసు 50)
నాసిక్‌, మహారాష్ట్ర
మరణ కారణంగుండెపోటు
వృత్తినటుడు, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1995–2023
జీవిత భాగస్వామి
(m. 1998; div. 2002)

అర్పితా పాండే
(m. 2003)

నితేష్ పాండే (1973 జనవరి 17 - 2023 మే 25) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటుడు. ఆయన 2007లో ''ఓం శాంతి ఓం'' సినిమాలో షారుఖ్ ఖాన్ అసిస్టెంట్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

వివాహం

[మార్చు]

నితేష్ పాండే 1998లో అశ్విని కల్‌సేకర్‌ను వివాహం చేసుకున్నాడు.వీరిద్దరూ 2002లో విడిపోయారు. ఆయన ఆ తరువాత నటి అర్పితా పాండేని వివాహం చేసుకున్నాడు. [1] [2] [3]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా భాష పాత్ర
2022 బధాయి దో హిందీ Mr. సింగ్
2017 రంగూన్ హిందీ పటేల్
2016 మదారి హిందీ సంజయ్ జగ్తాప్
2015 హంటర్ హిందీ దీపక్ సర్వే
2014 షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్ హిందీ హోటల్ మేనేజర్
2013 మిక్కీ వైరస్ హిందీ ప్రొఫెసర్
2012 దబాంగ్ 2 హిందీ వైద్యుడు
2007 ఓం శాంతి ఓం హిందీ అన్వర్ షేక్ (ఓం కపూర్ అసిస్టెంట్)
2006 ఖోస్లా కా ఘోస్లా హిందీ మణి (సేథి కార్యదర్శి)
2005 పాపాలు ఆంగ్ల
2002 మేరే యార్ కీ షాదీ హై హిందీ అజిత్
1995 బాజీ హిందీ సైడ్ క్యారెక్టర్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో పాత్ర
1995 తేజస్ డిటెక్టివ్
1998 సాయ మనోజ్
2001 మంజిలీన్ ఆపని ఆపని అంకుష్
2002 జస్టజూ మెహుల్
2002–2006 అస్తిత్వ. . . ఏక్ ప్రేమ్ కహానీ డాక్టర్ ప్రణయ్
2008 హమ్ లడ్కియాన్ కమల్ నాథ్
2008 సునైనా విజయ్ మాథుర్
2010 జాంఖిలవన్ జాసూస్ జాంఖిలవన్
2011–2013 కుచ్ తో లోగ్ కహెంగే అర్మాన్
2012–2014 ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా హరీష్ కుమార్
2016–2017 ఏక్ రిష్ట సాఝేదారి కా వీరేంద్ర మిట్టల్
2020 మహారాజ్ కీ జై హో! ధృతరాష్ట్ర రాజు
2020–2021 ఇండియావాలి మా [4] హస్ముఖ్
2020–2021 హీరో - గయాబ్ మోడ్ ఆన్ రంజీత్ సిధ్వాని

మరణం

[మార్చు]

నితీష్‌ పాండే 2023 మే 25న మహారాష్ట్ర నాసిక్‌లోని ఇగత్‌పురిలోని ఓ హోటల్‌లో గుండెపోటుతో మరణించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Man uninterrupted". Hindustantimes.com/. Archived from the original on 15 July 2015. Retrieved 14 December 2014.
  2. "Never say die". Tribune India. Retrieved 9 June 2002.
  3. "Woman on the prowl". The Times Of India. Retrieved 3 Feb 2002.
  4. "TV Actor Nitesh Pandey joins 'Indiawaali Maa' cast - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-27.
  5. Namasthe Telangana (25 May 2023). "నితీష్‌ పాండే కన్నుమూత". Archived from the original on 25 May 2023. Retrieved 25 May 2023.