నారాయణమూర్తి (అయోమయనివృత్తి)
స్వరూపం
(నారాయణ మూర్తి నుండి దారిమార్పు చెందింది)
- ఆర్.నారాయణమూర్తి - తెలుగు సినిమా నటుడు, నిర్మాత.
- ఉప్మాక నారాయణమూర్తి - ప్రముఖ సాహితీ వేత్త, అవధాని, ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
- ఎన్.ఆర్. నారాయణ మూర్తి - ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, సాంకేతిక నిపుణులు.
- భోగరాజు నారాయణమూర్తి - తెలుగు నవలా రచయిత.
- భాగి నారాయణమూర్తి - నాటక రచయిత
- చిత్రపు నారాయణమూర్తి -తొలితరం చలనచిత్ర దర్శకుడు, నిర్మాత.
- నందిరాజు నారాయణమూర్తి - రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక ప్రయోక్త. నటనాచార్య, కళాతపస్వి
- భూపతి నారాయణమూర్తి -స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత.