నారాయణ గౌడ
స్వరూపం
డా. నారాయణ గౌడ | |||
| |||
పట్టుపరిశ్రమ, యువత సాధికారత, క్రీడల శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 6 ఫిబ్రవరి 2020 | |||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2013 – 13 మే 2023 | |||
ముందు | కే. బి. చంద్రశేఖర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | కృష్ణరాజపేట | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కృష్ణారాజపేట్ , మాండ్య, కర్ణాటక, భారతదేశం | 1962 జూలై 21||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019–ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | * జనతా దళ్ (సెక్యూలర్) (2013-2019)
| ||
జీవిత భాగస్వామి | దేవకీ | ||
నివాసం | కృష్ణారాజపేట్ | ||
వెబ్‌సైటు | www.kcn.gov.in |
డా.కలిగొనహళ్లి చిక్కేగౌడ నారాయణ గౌడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు కృష్ణరాజ్‌పేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో పట్టుపరిశ్రమ, యువత సాధికారత, క్రీడల శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2] ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
- ↑ Sakshi (14 May 2023). "స్పీకర్ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.