నాథన్ మెకల్లమ్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | నాథన్ లెస్లీ మెకల్లమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డునెడిన్, ఒటాగో, న్యూజీలాండ్ | 1980 సెప్టెంబరు 1|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | మ్యాడ్-ఐ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | బ్రెండన్ మెక్‌కలమ్ (సోదరుడు) స్టువర్ట్ మెకల్లమ్ (తండ్రి) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 156) | 2009 8 September - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2015 19 August - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 15 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 26) | 2007 19 September - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2016 26 March - Bangladesh తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 15 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999/2000–2015/16 | Otago (స్క్వాడ్ నం. 8) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | Lancashire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | Pune Warriors India | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2012/13 | Sydney Sixers (స్క్వాడ్ నం. 15) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Glamorgan (స్క్వాడ్ నం. 9) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015 | St Lucia Zouks | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2016 26 March |
నాథన్ లెస్లీ మెకల్లమ్ (జననం 1980, సెప్టెంబరు 1) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వన్డే ఇంటర్నేషనల్స్, ట్వంటీ20 ఇంటర్నేషనల్స్‌లో న్యూజీలాండ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1] ఆరు (2007, 2009, 2010, 2012, 2014, 2016) టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఫుట్‌బాల్ కూడా ఆడాడు. మంచి స్ట్రైకర్‌గా పరిగణించబడ్డాడు.
కుడిచేతి లోయర్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి ఆఫ్-బ్రేక్ బౌలర్ గా రాణించాడు. ఒటాగో వోల్ట్స్ సభ్యుడిగా స్టేట్ ఛాంపియన్‌షిప్, స్టేట్ షీల్డ్, స్టేట్ ట్వంటీ 20 పోటీలలో పాల్గొన్నాడు.
2016 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[2][3]
దేశీయ క్రికెట్
[మార్చు]1999-2000 సీజన్‌లో ఒటాగో తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. 2000–01 సీజన్‌లో మొదటి లిస్ట్ ఎ మ్యాచ్ ఆడాడు. 2006, జనవరి 13న క్రైస్ట్‌చర్చ్‌లో కాంటర్‌బరీతో మొదటి ట్వంటీ20 దేశీయ మ్యాచ్ ఆడాడు. 2007లో, నెదర్లాండ్స్‌లో పర్యటించాడు. హీర్మేస్ క్రికెట్ క్లబ్‌కు ఆటగాడు-కోచ్‌గా పనిచేశాడు, వయోవర్గం, ప్రధాన జట్టుకు బాధ్యత వహించాడు.[4]
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]2007, సెప్టెంబరు 19న దక్షిణాఫ్రికాలో జరిగిన ట్వంటీ20 ప్రపంచ కప్ ప్రారంభ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికాపై న్యూజీలాండ్ తరపున ట్వంటీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[5] అయినప్పటికీ, తన టీ20 అరంగేట్రం తర్వాత జట్టు నుండి తొలగించబడ్డాడు. న్యూజీలాండ్ జట్టులోకి తిరిగి రావడానికి మైక్ హెస్సన్‌తో కలిసి మరింత కష్టపడ్డాడు.[6] 2009 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా తొలగించబడ్డాడు.[7]
27 సంవత్సరాల వయస్సులో 2009 సెప్టెంబరు 8న కొలంబోలో శ్రీలంకపై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.[8] 2011 ఫిబ్రవరిలో, తీవ్ర జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరిన తర్వాత కెన్యాతో జరిగిన న్యూజీలాండ్ ప్రారంభ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.[9][10] 2011 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు, తక్కువ స్కోరింగ్ మ్యాచ్‌లో 221 డిఫెండింగ్‌లో 3/24 తీసుకున్నాడు.[11][12][13]
మూలాలు
[మార్చు]- ↑ "Nathan McCullum Profile – ICC Ranking, Age, Career Info & Stats" (in ఇంగ్లీష్). Cricbuzz. Retrieved 2021-07-10.
- ↑ "Nathan McCullum to quit international cricket at end of NZ season". ESPNcricinfo. Retrieved 11 March 2017.
- ↑ "New Zealand pick spin trio for World T20". ESPNcricinfo. Retrieved 11 March 2017.
- ↑ "Mac the pragmatic" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-07-10.
- ↑ "Full Scorecard of New Zealand vs South Africa 20th Match, Group E 2007/08 – Score Report | ESPNcricinfo.com" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-07-10.
- ↑ "Nathan McCullum: Nine interesting things to know about the New Zealand all-rounder". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-09-01. Retrieved 2021-07-10.
- ↑ "Tuffey and Diamanti in for Champions Trophy" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-07-10.
- ↑ "Full Scorecard of Sri Lanka vs New Zealand 1st Match 2009 – Score Report | ESPNcricinfo.com" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-07-10.
- ↑ "Nathan McCullum likely to miss first game" (in ఇంగ్లీష్). ESPNcricinfo. Retrieved 2021-07-10.
- ↑ "Nathan McCullum admitted to hospital with fever". Stabroek News (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-02-19. Retrieved 2021-07-10.
- ↑ "ICC World Cup 2011: Plucky New Zealand defeat favourites South Africa in a cliffhanger". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-26. Retrieved 2021-07-10.
- ↑ "Taylor blitz sets up NZ victory" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2011-03-09. Retrieved 2021-07-10.
- ↑ "ICC World Cup 2011 quarter-final: New Zealand spinners choke South Africa". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2015-02-02. Retrieved 2021-07-10.
బాహ్య లింకులు
[మార్చు]- నాథన్ మెకల్లమ్ at ESPNcricinfo
- Nathan L McCullum Archived 2011-07-24 at the Wayback Machine at the New Zealand Cricket Players Association