Jump to content

నాగేందర్ భదన

వికీపీడియా నుండి
నాగేందర్ భదన
నాగేందర్ భదన


పదవీ కాలం
2014 – 2019
ముందు శివ చరణ్ లాల్ శర్మ
తరువాత నీరజ్ శర్మ
నియోజకవర్గం ఫరీదాబాద్ నిట్

వ్యక్తిగత వివరాలు

జననం 1971 ఆగష్టు 11
నవాడా కో, ఫరీదాబాద్ జిల్లా, హర్యానా , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ బీజేపీ
ఇతర రాజకీయ పార్టీలు ఐఎన్ఎల్‌డీ
నివాసం హర్యానా , భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

నాగేందర్ భదన హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో ఫరీదాబాద్ నిట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

నాగేందర్ భదన స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2009 హర్యానా శాసనసభ ఎన్నికలలో ఫరీదాబాద్ నిట్ నియోజకవర్గం నుండి చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచి ఆ తరువాత ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలో చేరి 2014 శాసనసభ ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పండిట్ శివ చరణ్ లాల్ శర్మపై 2,914 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

నాగేందర్ భదన 2019 శాసనసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి నీరజ్ శర్మ చేతిలో ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Haryana Vidhan Sabha MLA". haryanaassembly.gov.in. Archived from the original on 2017-08-04. Retrieved 2017-06-26.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. The Times of India (24 March 2019). "Haryana: Abhay Singh Chautala wants five INLD MLAs disqualified". Archived from the original on 14 November 2024. Retrieved 14 November 2024.
  4. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Faridabad NIT". Archived from the original on 10 November 2024. Retrieved 10 November 2024.