నాగాస్త్రం (1990 సినిమా)
స్వరూపం
నాగాస్త్రం 1990 నవంబరు 11న విడుదలైన తెలుగు సినిమా. ఎన్.వి.ఎస్. క్రియేషన్స్ బ్యానర్ పై నన్నపనేని అప్పారావు నిర్మించిన ఈ సినిమాకు ఘట్టమనేని కృష్ణ దర్శకత్వం వహించాడు. కృష్ణ ఘట్టమనేని, విజయశాంతి, కైకాల సత్యనారాయణ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- కృష్ణ ఘట్టమనేని,
- విజయశాంతి,
- కైకాల సత్యనారాయణ,
- కోట శ్రీనివాస రావు,
- అన్నపూర్ణ,
- వై.విజయ,
- శ్రీలత,
- చంద్రిక
- పేకేటి శివరాం
- అనంత్,
- రాజసులోచన,
- పృథ్వీరాజ్,
- ఆనంద్ మోహన్,
- చంద్రమౌళి
- జగ్గు
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కృష్ణ ఘట్టమనేని
- స్టూడియో: ఎన్.వి.ఎస్. క్రియేషన్స్
- నిర్మాత: నన్నపనేని అన్నారావు;
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- సమర్పించినవారు: కెప్టెన్ ఎన్.ఎ.చౌదరి
మూలాలు
[మార్చు]- ↑ "Nagastram (1990)". Indiancine.ma. Retrieved 2021-05-22.