నాగప్రతిష్ఠ
స్వరూపం
నాగప్రతిష్ఠ | |
---|---|
దర్శకత్వం | ఎల్. సంజీవ |
రచన | ఎ.ఎ. ఆర్ట్స్ (కథ) దాసం వెంకట్రావు (మాటలు) |
నిర్మాత | కె. మహేంద్ర |
తారాగణం | సిజ్జు రాశి రామిరెడ్డి నవభారత్ బాలాజీ |
ఛాయాగ్రహణం | ఎ. విజయ్ కుమార్ |
కూర్పు | మురళి-రామయ్య |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | ఎ.ఎ. ఆర్ట్స్ |
విడుదల తేదీ | 2002, మార్చి9 |
సినిమా నిడివి | 118 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
నాగప్రతిష్ఠ 2002 మార్చి9న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఎ.ఎ. ఆర్ట్స్ బ్యానరులో కె. మహేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి ఎల్. సంజీవ దర్శకత్వం వహించాడు. ఇందులో సిజ్జు, రాశి, రామిరెడ్డి, నవభారత్ బాలాజీ తదితరులు నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[2][3]
నటవర్గం
[మార్చు]- సిజ్జు
- రాశి
- రామిరెడ్డి
- నవభారత్ బాలాజీ
- బెనర్జీ
- రజిత
- జయప్రకాష్ రెడ్డి
- తెలంగాణ శకుంతల
- సుబ్బరాయ శర్మ
- ఆలపాటి లక్ష్మి
- హారిక
- కళ్యాణి
- ప్రియాంక
- ముక్కురాజు
- కళ్ళు కృష్ణారావు
పాటలు
[మార్చు]ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించాడు.[4] పాటలు సాహితి రాశాడు.[5] కె.ఎస్. చిత్ర, ఉష, గంగాధర్ తదితరులు పాటలు పాడారు.
- శంభో శంకర చంద్రశేఖర
- పరాశక్తి రూపాన
మూలాలు
[మార్చు]- ↑ "Naga Pratista (2002)". Indiancine.ma. Retrieved 2021-06-03.
- ↑ "Naga Pratista (2002) - IMDb". www.imdb.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-03.
- ↑ "Naga Prathishta Review". www.movies.fullhyderabad.com. Retrieved 2021-06-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Naga Pratista 2002 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-06-03.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Telugu Cinema - Preview - Naga Pratista - Raasi, Sijju". www.idlebrain.com. Retrieved 2021-06-03.