Jump to content

నాకో సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 31°52′47″N 78°37′39″E / 31.879639°N 78.627632°E / 31.879639; 78.627632
వికీపీడియా నుండి
నాకో సరస్సు
నాకో సరస్సు is located in Himachal Pradesh
నాకో సరస్సు
నాకో సరస్సు
ప్రదేశంకిన్నౌర్ జిల్లా
అక్షాంశ,రేఖాంశాలు31°52′47″N 78°37′39″E / 31.879639°N 78.627632°E / 31.879639; 78.627632
రకంఎత్తైన మంచినీటి సరస్సు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల ఎత్తు3,662 m (12,010 ft)
మూలాలుHimachal Pradesh Tourism Dep.

నాకో సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో గల పూహ్ అనే ప్రాంతంలో ఉండే ఒక లోతైన సరస్సు. ఇది నాకో గ్రామానికి సరిహద్దు భాగంలో ఉండటం వల్ల గ్రామంలోని కొంత భాగం సరస్సులో కలిసిపోయింది.

భౌగోళికం

[మార్చు]

ఈ సరస్సు సముద్ర మట్టానికి సుమారు 3,662 మీటర్ల (12,014 అడుగులు) ఎత్తులో ఉంది. సరస్సు చుట్టూ విల్లో, పోప్లర్ చెట్లు ఉన్నాయి. సరస్సు దగ్గర నాలుగు బౌద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రదేశానికి సమీపంలో పద్మసంభవ అనే సాధువు ఆశ్రమం ఉంది.

నమ్మకాలు

[మార్చు]

ఈ సరస్సు నుండి అనేక మైళ్ళ దూరంలో తాషిగాంగ్ అనే గ్రామం ఉంది, దాని చుట్టూ అనేక గుహలు ఉన్నాయి. ఇక్కడ గురు పద్మసంభవ అనే సాధువు ధ్యానం చేసి తన అనుచరులకు ఉపన్యాసం ఇచ్చారని ప్రజలు నమ్ముతారు.

పురాణాలు

[మార్చు]

ఈ సరస్సుకు సమీపంలో ఒక జలపాతం ఉంది, ఇది యక్షుల స్వర్గపు రాజ్యం అని పురాణాలు చెబుతున్నాయి. అక్కడి గుహల్లో ఇప్పటికీ ఈ యక్షిణులు లేదా ఇతర దేవతల ప్రత్యక్ష పాదముద్రలు ఉన్నాయి. పర్యాటకులు లద్ధాక్, స్పితి లోయ వంటి ప్రదేశాల నుండి ఈ సరస్సు పరిసరాలను చూడటానికి విహారయాత్రగా వస్తారు.[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "himachaltourism.gov.in". Archived from the original on 24 March 2010. Retrieved 12 April 2020.