నలుమాచు కొండయ్య
స్వరూపం
నలుమాచు కొండయ్య | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1978 – 1983 | |||
ముందు | జువ్వాడి చొక్కారావు | ||
---|---|---|---|
తరువాత | కటుకం మృత్యుంజయం | ||
నియోజకవర్గం | కరీంనగర్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1946 కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
మరణం | 2009 | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | మనోరమ | ||
సంతానం | ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు[1] | ||
నివాసం | కరీంనగర్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నలుమాచు కొండయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1978లో కరీంనగర్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]నలుమాచు కొండయ్య కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1978లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి జువ్వాడి చొక్కారావు పై 21,984 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి కటుకం మృత్యుంజయం 20,510 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (8 August 2020). "లీడర్లు ప్లాన్..రూ.30 కోట్ల విలువైన భూమిని కొట్టేశారు!" (in ఇంగ్లీష్). Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (17 November 2018). "తీన్‌మార్!". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
- ↑ ENTRANCE INDIA (9 October 2018). "Karimnagar 1978 Assembly MLA Election Telangana". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
- ↑ ENTRANCE INDIA (9 October 2018). "Karimnagar 1983 Assembly MLA Election Telangana". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.