నమ్రతా శిరోద్కర్
స్వరూపం
నమ్రతా శిరోద్కర్ | |
---|---|
జననం | నమ్రతా శిరోద్కర్ 1972 జనవరి 22 ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి, రూపదర్శి |
క్రియాశీల సంవత్సరాలు | 1998 - 2004 |
జీవిత భాగస్వామి | ఘట్టమనేని మహేష్ బాబు (ఫిబ్రవరి 2005 - ఇప్పటివరకు) |
పిల్లలు | గౌతం కృష్ణ సితార |
బంధువులు |
|
నమ్రతా శిరోద్కర్ ఒక భారతీయ సినీ నటి. 1993 లో ఈమె మిస్ ఇండియాగా ఎంపికైంది. మొదట రూపదర్శిగా పనిచేసేది. తర్వాత సినీ నటనను వృత్తిగా స్వీకరించింది. ప్రముఖ తెలుగు నటుడు ఘట్టమనేని మహేష్ బాబును 2005 ఫిబ్రవరి లో ప్రేమించి పెళ్ళాడింది. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు గౌతం కృష్ణ, పాప సితార.
సినీ ప్రస్థానం
[మార్చు]తెలుగు
[మార్చు]- వంశీ (2000 సినిమా)
- అంజి
- టక్కరిదొంగ
హిందీ
[మార్చు]- జబ్ ప్యార్ కిసీసే హోతాహై (1998)
- మేరే దో అన్మోల్ రతన్ (1998)
- హీరో హిందుస్తానీ (1998)
- కచ్చే ధాగే (1999)
- వాస్తవ్: ది రియాలిటీ (1999)
- పుకార్ (2000)
- హేరాఫేరీ (2000)
- ఆఘాజ్ (2000)
- అల్బేలా (2001)
- తేరా మేరా సాత్ రహే (2001)
- హత్యార్: ఫేస్ టొ ఫేస్ విత్ రియాలిటీ (2002)
- దిల్ విల్ ప్యార్ వ్యార్ (2002)
- మసీహా (2002)
- ప్రాణ్ జాయే పర్ షాన్ నా జాయే (2003)
- తెహ్జీబ్ (2003)
- LOC కార్గిల్ (2003)
- చరస్: ఎ జాయింట్ ఆపరేషన్ (2004)
- ఇన్సాఫ్: ది జస్టిస్ (2005)
- బ్రైడ్ అండ్ ప్రైజుడీస్ (2005)
- రోక్ సకోతో రోక్ లో
కన్నడ
[మార్చు]- చోర చిత్త చోర
మలయాళం
[మార్చు]- ఎఝుపున్న తారకన్ (1999)
అవార్డులు
[మార్చు]- ఆమె ఒక మోడల్, 1993 లో మిస్ భారతదేశం కిరీటం దక్కించుకొంది
- ఆమె కూడా 1993 లో మిస్ ఆసియా పసిఫిక్ కోసం 1 వ రన్నర్ అప్ గా ఎంపికయ్యింది.
- ఆమె మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశం ప్రాతినిధ్యం, ఐదవ స్థానంలో వచ్చింది.
- నమ్రత 1993 లో విశ్వసుందరి టాప్ ఆరుగురి మధ్య నెగ్గింది.
- ఆమె VH1's The Greatest ను చిత్రీకరించారు : 40 Dumbest Celebrity Quotes Ever for her answer at the 1993 Miss Universe contest to a question asked by Michael Dorn: "I would not want to live forever because I don't believe that one can live forever. And so, I don't think I would want to live forever!"
వంశవృక్షం
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]{{Authority co:1972 జననాలు]] [[వర్గం:కన్నడ సినిమా నటీమ