Jump to content

నమ్మకద్రోహులు

వికీపీడియా నుండి

'నమ్మకద్రోహులు' తెలుగు చలన చిత్రం,1971, జులై,8 న విడుదల.శ్రీకృష్ణా ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు, కె.వి.ఎస్.కుటుంబరావు. ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, చంద్రకళ జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.

నమ్మకద్రోహులు
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వి.ఎస్.కుటుంబరావు
నిర్మాణం డా.వి.సుబ్బారావు,
వి. మధుసూధనబాబు
తారాగణం కృష్ణ,
చంద్రకళ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచన సి.నారాయణరెడ్డి, దాశరథి, ఆరుద్ర
నిర్మాణ సంస్థ శ్రీకృష్ణ ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: కె.వి.ఎస్.కుటుంబరావు

సంగీతం: చెళ్లపిళ్ల సత్యం

గీత రచయితలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, కొసరాజు రాఘవయ్య చౌదరి, ఆరుద్ర

నేపథ్య గానం: ఎల్.ఆర్.ఈశ్వరి, పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

నిర్మాతలు: వి సుబ్బారావు , వి.మధుసూధనబాబు

నిర్మాణ సంస్థ: శ్రీకృష్ణ ఫిలింస్

విడుదల:08;07:1971.

పాటలు

[మార్చు]
  1. ఊడల్ల మర్రిపై కూసుంది గోరింక గోరింక నోట్లోన - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
  2. ఏమా కోపమా నేను వేచింది నీకోసమే పాన్పు వేసింది - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సి.నారాయణరెడ్డి
  3. కవ్విస్తా రావోయి కవ్విస్తా కైపెక్కె అందాలు చూపిస్తా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
  4. తుంటరి గాలి సోకింది ఒంటరి వయసే దూకింది - పి.సుశీల - రచన: డా.సి.నారాయణరెడ్డి
  5. తెలిసిందిలే నీ మనసు పిలిచిందిలే నా వయసు - పి.సుశీల - రచన: దాశరథి
  6. నీ కళ్ళలోన నీలి అందం ఉంది .. ఆ ఉంది... నీ చెంపలో గులాబి అందం ఉంది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: డా.సి.నారాయణరెడ్డి

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.