Jump to content

నమస్తే అన్న

వికీపీడియా నుండి
నమస్తే అన్న
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా రంగారావు
తారాగణం సురేష్,
రంభ,
బ్రహ్మానందం,
కోట శ్రీనివాసరావు
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ అశ్విని శ్రీహరి కంబైన్స్
భాష తెలుగు

నమస్తే అన్న 1994లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రంగారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్, రంభ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]
కట్టా రంగారావు

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కట్టా రంగారావు
  • సంగీతం: రాజ్ - కోటి
  • నిర్మాణ సంస్థ: అశ్విని శ్రీహరి కంబైన్స్
  • స్టూడియో: అశ్వని శ్రీహరి కంబైన్స్
  • నిర్మాత: జి. మధుసూదన్ రావు, హరిశ్రీరామ మూర్తి;
  • స్వరకర్త: రాజ్-కోటి
  • విడుదల తేదీ: నవంబర్ 25, 1994
  • IMDb ID: 1579642
  • సమర్పించినవారు: శశికళ అంబేద్కర్

మూలాలు

[మార్చు]
  1. "Namasthe Anna (1994)". Indiancine.ma. Retrieved 2020-08-26.