నడిగడ్డపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నడిగడ్డపాలెం బాపట్ల జిల్లా, చుండూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

నడిగడ్డపాలెం
గ్రామం
Lua error in మాడ్యూల్:Location_map at line 411: Malformed coordinates value.
అక్షాంశ రేఖాంశాలు: {{WikidataCoord}} – missing coordinate data
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంచుండూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

గ్రామ పంచాయతీ

[మార్చు]

2018 జూలై31తో పంచాయితీ పాలన ముగిసింది, ప్రత్యేక అధికారి పాలనలో ప్రస్తుతం ఉంది.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

[మార్చు]

పురాతన కోదండరామాలయం, శ్రీ వాసుదాసు గారిచె ఏర్పాటు చేయబడిన వాసుదాశాశ్రమం, అక్కడే పెద్ద జీయర్ స్వామి వారి బృందావనం కలదు,

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు గ్రామంలో నిమ్మ చేలు ఎక్కువగా ఉండటం వల్ల వాటి కోతలకు ఎక్కువగా వెళ్ళేవాళ్లు ఉన్నారు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

కోడూరు వేంకటాచార్యులుగారు వేద పండితులు, వీరు గ్రామంలో గల శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో,,, వాసుదాశాస్రమంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తూ ఉన్నారు అక్కడ కుట్రలు ( ఆశ్రమం లో) కుట్ర చేసి ఆయనను తొలగించి నప్పటికి తొణకక ధైర్యంగా ఎదుర్కొని నిలిచారు, ఎన్నో ప్రాంతాలు పర్యటించి దేవాలయ ప్రతిష్ఠలు చేయించేవారు, 1960 ప్రాంతంలో ఈగ్రామంలో మగ బిడ్డలు పుట్టి చనిపోతూ ఉంటే, ఊరి చివర పూజలు చేసి, దుష్ట శక్తులు రాకుండా రక్ష కట్టి గొప్పవాడిగా నిలిచాడు, కానీ ఈ ఊరి జనం ఆయన చేసిన మేలును గుర్తించ లేదు దేవతకు కోపం రాకుండా ఉండటానికి ఊరంతా బోజనాలు పెట్టాలన్న మాటను వారు ఆచరించ లేదు, ఆ రక్ష కట్టినందు వల్ల వారికుటుంబంలో దోషాలు కొట్టాయి, వీరు పూర్వం వాసుదాసు గారు‌ఉన్న రోజుల్లో ఆశ్రమంలో పని చేసే వారు, అయితే కవి ( రామానుజాచార్యులు) వీరిని ౨౦ బస్తాలు ఏం సరిపోతాయి౨౬ అడుగు అని వీరికి చెప్పి అడిగించి, మా బావ మరిది అయితే తక్కుచ బస్తాలకే చేస్తాడు అని రెండు నాల్కల దోరణి ప్రవర్తించాడు, అతని కుట్రల వల్ల ఆశ్రమం నుంచి వీరు బయటకు వచ్చారు, కాలంతరంలో పెద్దజీయరు స్వామి ఇక్కడకు రావటం వేంకటాచార్యులు గారిని గురువు గారిగా ఉండమని అడగటంతో మరలా ఆశ్రమానికి గురువుగా వచ్చారు, దాంతో కవి ( రమానుజార్యులుకు ) కంటగింపుగా అయ్యింది, పెద్దజీయరు గారి మనుమడు కూడా, ఈర్ష్య అసూయ ద్వేషాలను మనసులో నింపుకున్నాడు, ఒక సన్యాసికి ఇలాంటి లక్షణాలు‌‌‌ అస్సలు ఉండవు అలా ఉంటే సన్యాసి అనిపించుకోడు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]