నగరి మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 13°19′16″N 79°35′10″E / 13.321°N 79.586°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు జిల్లా |
మండల కేంద్రం | నగరి |
విస్తీర్ణం | |
• మొత్తం | 140 కి.మీ2 (50 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 96,152 |
• జనసాంద్రత | 690/కి.మీ2 (1,800/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1001 |
నగరి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిచిత్తూరు జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము
మండలం లోని పట్టణాలు
[మార్చు]మండల గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 89,655 -అందులో పురుషులు 44,967 మందికాగా, స్త్రీలు 44,688 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 69.79% - పురుషులు అక్షరాస్యత రేటు 81.52% - స్త్రీల అక్షరాస్యత రేటు 58.09%
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అడవికొత్తూరు
- గుండ్రాజుకుప్పం
- మునగడ
- వెలవడి
- అగరం
- తిరువేంగమాంబాపురం
- దామరపాక్కం
- మిట్టపాలెం
- తేరణి
- మేలపట్టు
- ముదిపల్లె
- వెంకటనరసింహ రాజువారిపేట
- సరస్వతి విలాసపురం
- తడుకు
- వీరకావేరిరాజుపురం
- నాగరాజుకుప్పం
- కావేటిపురం
- కన్నికాపురం
- ఒరాంతంగళ్ గొల్లకుప్పం
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- కాకవీడు
- తిరుమలరాజు ఖండ్రిగ
- మునగమాకుల కొత్తూరు
- శ్రీరంగనగర అగ్రహారం
- సాల్వపట్టెడ
- సత్రవాడ
- రాజుల కన్నద్రిగా
- నేతం ఖండ్రిగ
- కీలపట్టు
- ఏకాంబర కుప్పం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015