Jump to content

నందిరాజుతోట

అక్షాంశ రేఖాంశాలు: 15°55′16″N 80°30′17″E / 15.921151°N 80.504589°E / 15.921151; 80.504589
వికీపీడియా నుండి

నందిరాజుతోట , బాపట్ల జిల్లా, బాపట్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం .

నందిరాజుతోట
—  రెవెన్యూయేతర గ్రామం  —
నందిరాజుతోట is located in Andhra Pradesh
నందిరాజుతోట
నందిరాజుతోట
అక్షాంశరేఖాంశాలు: 15°55′16″N 80°30′17″E / 15.921151°N 80.504589°E / 15.921151; 80.504589
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం బాపట్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 113
ఎస్.టి.డి కోడ్ 08643

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ

[మార్చు]
  1. 2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, వెంకటేశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు.
  2. స్వచ్ఛభారత్ ప్రాజక్ట్ అమలులో ఈ గ్రామం ఆదర్శంగా నిలిచి, సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా అడుగులు వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా, కంపోస్ట్ యూనిట్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి, తడి, పొడి వ్యర్ధాలను వేరువేరుగా సేకరించి, వ్యర్ధాల నుండి సంపద సృష్టించిన గ్రామంగా నిలిచింది. నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణంలో మండలంలో తొలి ఓ.డి.ఎఫ్ గ్రామముగా నిలిచింది. ఈ గ్రామాన్ని జిల్లా సర్పంచుల సంఘం 2017, మార్,7న సందర్శించి, గ్రామ సర్పంచ్ శ్రీమతి వెంకటేశ్వరామ్మను, పంచాయతీ కార్యదర్శి శ్రీమతి మరియమ్మనూ, ఘనంగా సత్కరీంచారు.