నందిగామ మండలం (ఎన్టీఆర్ జిల్లా)
స్వరూపం
(నందిగామ మండలం (కృష్ణా జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°46′23″N 80°17′10″E / 16.773°N 80.286°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
మండల కేంద్రం | నందిగామ |
విస్తీర్ణం | |
• మొత్తం | 191 కి.మీ2 (74 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 92,291 |
• జనసాంద్రత | 480/కి.మీ2 (1,300/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 997 |
నందిగామ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము
విశేషాలు
[మార్చు]నందిగామ మండలంలోని అందరు లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందిన సందర్భంగా, 2017, జూన్-1న్ మండలాన్ని, పొగరహిత మండలంగా ప్రకటించారు.
మండల జనాభా
[మార్చు]2001 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 85,405 - పురుషులు 43,579 - స్త్రీలు 41,826 అక్షరాస్యత మొత్తం 63.09% - పురుషులు అక్షరాస్యత 71.99% - స్త్రీలు అక్షరాస్యత 53.79%.
పరిపాలన
[మార్చు]నందిగామ మండలం నందిగామ శాసనసభ నియోజకవర్గం పరిదిలోనిది. నందిగామ మండల ప్రజా పరిషత్ లో 13 ఎంపిటిసి స్థానాలు ఉన్నాయి. జిల్లా ప్రజా పరిషత్ లో నందిగామ జెడ్పిటిసి స్థానం ఒకటి. 2021లో నందిగామ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అరెగెల సుందరమ్మ ఎన్నికైంది. నందిగామ జెడ్పిటిసి సభ్యుడిగా గాదెల వేంకటేశ్వరావు ఎన్నికయ్యాడు.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అడవిరావులపాడు
- అంబారుపేట
- చందాపురం
- దాములూరు
- గోళ్ళమూడి
- ఐతవరం
- జొన్నలగడ్డ
- కంచేల
- కేతవీరునుపాడు
- కొణతమాత్మకూరు
- కొండూరు
- లచ్చపాలెం
- లింగాలపాడు
- మాగల్లు
- మునగచెర్ల
- నందిగామ
- పల్లగిరి
- పెద్దవరం
- రాఘవాపురం
- రామిరెడ్డిపల్లి
- రుద్రవరం
- సత్యవరం
- సోమవరం
- తక్కెళ్ళపాడు
- తొర్రగుడిపాడు
నిర్జన గ్రామాలు
[మార్చు]- Kurugantivari Khandrika (Q12420186)
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మండలం లోని గ్రామాల జనాభా
[మార్చు]- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అడవిరావులపాడు | 452 | 1,916 | 974 | 942 |
2. | అంబారుపేట | 440 | 1,941 | 975 | 966 |
3. | చందాపురం | 416 | 1,700 | 856 | 844 |
4. | దాములూరు | 427 | 1,791 | 897 | 894 |
5. | గోళ్ళమూడి | 495 | 2,127 | 1,101 | 1,026 |
6. | ఐతవరం | 524 | 2,157 | 1,122 | 1,035 |
7. | జొన్నలగడ్డ | 459 | 1,994 | 1,031 | 963 |
8. | కంచల | 718 | 2,769 | 1,401 | 1,368 |
9. | కేతవీరుని పాడు | 439 | 1,931 | 947 | 984 |
10. | కొణత ఆత్మకూరు | 471 | 1,704 | 874 | 830 |
11. | కొండూరు | 404 | 1,743 | 895 | 848 |
12. | లచ్చపాలెం | 73 | 301 | 144 | 157 |
13. | లింగాలపాడు | 471 | 1,908 | 997 | 911 |
14. | మాగల్లు | 884 | 3,758 | 1,914 | 1,844 |
15. | మునగచెర్ల | 363 | 1,419 | 731 | 688 |
16. | నందిగామ | 8,478 | 37,569 | 19,262 | 18,307 |
17. | పల్లగిరి | 391 | 1,673 | 872 | 801 |
18. | పెద్దవరం | 1,060 | 4,488 | 2,303 | 2,185 |
19. | రాఘవాపురం | 1,001 | 4,079 | 2,035 | 2,044 |
20. | రామిరెడ్డిపల్లి | 584 | 2,401 | 1,184 | 1,217 |
21. | రుద్రవరం | 430 | 1,878 | 975 | 903 |
22. | సత్యవరం | 42 | 252 | 129 | 123 |
23. | సోమవరం | 354 | 1,506 | 739 | 767 |
24. | తక్కెళ్ళపాడు | 471 | 1,663 | 844 | 819 |
25. | తొర్రగుడిపాడు | 185 | 737 | 377 | 360 |
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015