Jump to content

ధీరావత్ భారతి

వికీపీడియా నుండి
ధీరావత్ భారతి

ఎమ్మెల్యే
పదవీ కాలం
2002 - 2004
ముందు బద్దు చౌహాన్
తరువాత రమావత్ రవీంద్ర కుమార్
నియోజకవర్గం దేవరకొండ

వ్యక్తిగత వివరాలు

జననం 1965
కొండ్రపోలు, దామెరచర్ల మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి డి.రాగ్యానాయక్

ధీరావత్ భారతి రాగ్యానాయక్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో దేవరకొండ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ధీరావత్ భారతి తన భర్త డి.రాగ్యానాయక్ మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 2002 మేలో దేవరకొండ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఆమెను ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా, చనిపోయిన ఎమ్మెల్యే డి.రాగ్యానాయక్ స్థానంలో ఆయన భార్య అసెంబ్లీకి ఎన్నికయ్యేలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి సహకరించాలని కోరడంతో ప్రతిపక్ష పార్టీల నుండి అభ్యర్థులెవరూ లేకపోవడంతో ఆమె ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికై 2002 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేసింది.[2][3] ధీరావత్ భారతి ఆ తరువాత ఆమె ఎమ్మెల్సీగా పని చేసింది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (11 November 2023). "9 స్థానాల్లో.. 12 సార్లు ఉప ఎన్నికలు." Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  2. Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  3. Eenadu (20 November 2023). "ఏకగ్రీవ ఎమ్మెల్యే ఒక్కరే." Archived from the original on 20 November 2023. Retrieved 20 November 2023.
  4. BBC News తెలుగు (30 September 2023). "తెలంగాణ ఎన్నికలు - ధీరావత్ భారతి: తెలంగాణలో చివరి ఏకగ్రీవ ఎమ్మెల్యే ఆమేనా?". Archived from the original on 20 November 2023. Retrieved 20 November 2023.
  5. Sakshi (2023). "దేవరకొండ నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 27 November 2023. Retrieved 27 November 2023.