ధర్మరక్షణ (సినిమా)
స్వరూపం
ధర్మరక్షణ 1990, సెప్టెంబర్ 24న విడుదలైన తెలుగు సినిమా. ఆర్.కె.ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అభిమన్యు దర్శకత్వంలో రాజ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమాకు చంద్రశేఖర్ సంగీతం సమకూర్చాడు.[1]
పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | గాయకులు |
---|---|---|
1 | "అబ్బో తిరనాళ్ళ" | ఎస్.పి.శైలజ |
2 | "దుర్మార్గం తొలిగే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
3 | "నీలి నింగి" | మనో, లలితా సాగరి |
4 | "ఊరి బయట" | పి.సుశీల, మనో |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Dharma Rakshana (Abimanyu) 1990". ఇండియన్ సినిమా. Retrieved 20 October 2022.