Jump to content

దొడ్డంపల్లె

అక్షాంశ రేఖాంశాలు: 15°18′10.584″N 78°53′28.536″E / 15.30294000°N 78.89126000°E / 15.30294000; 78.89126000
వికీపీడియా నుండి
దొడ్డంపల్లె
గ్రామం
పటం
దొడ్డంపల్లె is located in ఆంధ్రప్రదేశ్
దొడ్డంపల్లె
దొడ్డంపల్లె
అక్షాంశ రేఖాంశాలు: 15°18′10.584″N 78°53′28.536″E / 15.30294000°N 78.89126000°E / 15.30294000; 78.89126000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంగిద్దలూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523357


దొడ్డంపల్లె ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

  • దొడ్డంపల్లె గ్రామం, ఓబులాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది. ఈ గ్రామం, గిద్దలూరు - పోరుమామిళ్ల (వైఎస్ఆర్ జిల్లా) మార్గమున ఉన్నది.
  • ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]