Jump to content

దొంగ రాస్కెల్

వికీపీడియా నుండి
దొంగ రాస్కెల్
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం భరద్వాజ్
తారాగణం శ్రీకాంత్,
దివ్యవాణి
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ సరిత చిత్ర
భాష తెలుగు

దొంగ రాస్కెల్ 1994 జూన్ 23 న విడుదలైన తెలుగు సినిమా. చరితచిత్ర పతాకం కింద ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించగా, జి.అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. మేకా శ్రీకాంత్, దివ్యవాణి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • శ్రీకాంత్ మేక,
  • దివ్యవాణి,
  • కాస్ట్యూమ్స్ కృష్ణ,
  • అన్నపూర్ణ,
  • మల్లికార్జున్ రావు,
  • శ్రీలక్ష్మి,
  • బాబూమోహన్,
  • అనూజ
  • సిల్క్ స్మిత,
  • పిఎల్ నారాయణ,
  • మల్లికార్జునరావు,
  • ప్రసాద్ బాబు,
  • బెనర్జీ,
  • బాబు మోహన్

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ: భూపతి రాజా
  • స్క్రీన్ ప్లే: రమణి
  • డైలాగ్స్: దివాకర్ బాబు
  • సాహిత్యం: భువన చంద్ర, సాహితీ, గూడూరు విశ్వనాథ శాస్త్రి, రాయంచ
  • సంగీతం: విద్యాసాగర్
  • సినిమాటోగ్రఫీ: వి.ప్రతాప్
  • ఎడిటింగ్: మురళి - రామయ్య
  • నిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజ
  • దర్శకుడు: అనిల్ కుమార్

మూలాలు

[మార్చు]
  1. "Donga Rascal (1994)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు

[మార్చు]