Jump to content

దొంగ దొర

వికీపీడియా నుండి
దొంగ దొర
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం టి. ఎన్. బాలు
నిర్మాణం ఆర్.ఎస్. రామరాజు
రచన టి. ఎన్. బాలు
తారాగణం కమల్ హాసన్
శ్రీప్రియ
సత్యరాజ్
సంగీతం ఇళయరాజా, టివిఎస్ రాజు
గీతరచన రాజశ్రీ
ఛాయాగ్రహణం ఎన్.కె. విశ్వనాథన్
కూర్పు వి. రాజగోపాల్
నిర్మాణ సంస్థ సౌమ్య సినీ ఆర్ట్స్
విడుదల తేదీ జూన్ 8, 1979 (1979-06-08)
నిడివి 122 నిముషాలు
దేశం భారత్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దొంగ దొర 1979, జూన్ 8న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. సౌమ్య సినీ ఆర్ట్స్ పతాకంపై ఆర్.ఎస్. రామరాజు నిర్మాణ సారథ్యంలో టి. ఎన్. బాలు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీప్రియ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా, టివిఎస్ రాజు సంగీతం అందించాడు.[1] ఇది సత్యరాజ్ మొదటి సినిమా.[2]

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: టి. ఎన్. బాలు
  • నిర్మాణం: ఆర్.ఎస్. రామరాజు
  • సంగీతం: ఇళయరాజా, టివిఎస్ రాజు
  • ఛాయాగ్రహణం: ఎన్.కె. విశ్వనాథన్
  • కూర్పు: వి. రాజగోపాల్
  • నిర్మాణ సంస్థ: సౌమ్య సినీ ఆర్ట్స్

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి ఇళయరాజా, టివిఎస్ రాజు సంగీతం అందించగా, రాజశ్రీ పాటలు రాశాడు.[3]

  1. చిట్టి రాజు గట్టి రాజు (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  2. స్వర్గం మధువులో మైకం పెదవిలో (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  3. ఒకే నిజం క్షణక్షణం (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  4. మేరా నామ్ అబ్దుల్లా (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)

మూలాలు

[మార్చు]
  1. "Donga Dora (1979)". Indiancine.ma. Retrieved 2020-08-20.
  2. Sunil, K. P. (29 November 1987). "The Anti-Hero". The Illustrated Weekly of India. Vol. 108. The Times Group. pp. 40–41.
  3. "Donga Dora 1979 Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దొంగ_దొర&oldid=4391569" నుండి వెలికితీశారు