Jump to content

దొంగరాముడు అండ్ పార్టీ

వికీపీడియా నుండి
దొంగరాముడు అండ్ పార్టీ
దొంగరాముడు అండ్ పార్టీ క్యాసెట్ కవర్
దర్శకత్వంవంశీ
స్క్రీన్ ప్లేవంశీ
కథవంశీ (కథ)
శంకరమంచి పార్థసారధి (మాటలు)
నిర్మాతఎం.ఎల్. కుమార్ చౌదరీ
తారాగణంశ్రీకాంత్, లయ, భువనేశ్వరి, జయప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్
ఛాయాగ్రహణంలోకి
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
కీర్తి క్రియేషన్స్
విడుదల తేదీ
26 జూన్ 2003 (2003-06-26)
దేశంభారతదేశం
భాషతెలుగు

దొంగరాముడు అండ్ పార్టీ 2003, జూన్ 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, లయ, భువనేశ్వరి, జయప్రకాష్ రెడ్డి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, కృష్ణ భగవాన్ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

సిరి సిరి మల్లేన , గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత

ప్రేమే పంచమి వెన్నెల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత

చలిరాతిరి వస్తావని , గానం: శ్రీనివాస్, సుజాత

ఏదో ఏదో తియ్యని దాహం , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత

కళ్ళలోనే నువ్వు , గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత

వన్నెలున్న నారీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత.

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: వంశీ
  • నిర్మాత: ఎం.ఎల్. కుమార్ చౌదరీ
  • చిత్రానువాదం: వంశీ
  • కథ: వంశీ (కథ), శంకరమంచి పార్థసారధి (మాటలు)
  • సంగీతం: చక్రి
  • పాటలు: పెద్దాడ మూర్తి, శ్రీ సాయి హర్ష, బొమ్మకంటి, తనికెళ్ల శంకర్
  • ఛాయాగ్రహణం: లోకి
  • నిర్మాణ సంస్థ: కీర్తి క్రియేషన్స్

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "దొంగరాముడు అండ్ పార్టీ". telugu.filmibeat.com. Archived from the original on 29 డిసెంబర్ 2024. Retrieved 16 January 2018. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Donga Ramudu & Party". www.idlebrain.com. Archived from the original on 2 ఫిబ్రవరి 2010. Retrieved 16 January 2018.

ఇతర లంకెలు

[మార్చు]