దేశద్రోహులు (1995 సినిమా)
స్వరూపం
దేశద్రోహులు | |
---|---|
దర్శకత్వం | భానుచందర్ |
రచన | కె.ఎల్. ప్రసాద్ (మాటలు) |
నిర్మాత | భానుచందర్ |
తారాగణం | భాను చందర్, శ్వేతా మీనన్, ప్రియా రామన్ |
ఛాయాగ్రహణం | పి. లక్ష్మణ్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | భాను చందర్ |
నిర్మాణ సంస్థ | ప్రసన్న భారతి ఫిలిమ్స్ |
విడుదల తేదీs | 21 జూలై, 1995 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దేశద్రోహులు, 1995 జూలై 21న విడుదలైన తెలుగు సినిమా.[1] ప్రసన్న భారతి ఫిలిమ్స్ పతాకంలో భానుచందర్ దర్శకత్వంలో భాను చందర్, శ్వేతా మీనన్, ప్రియ రామన్ తదితరులు నటించారు.[2][3]
నటవర్గం
[మార్చు]- భాను చందర్
- శ్వేతా మీనన్
- ప్రియా రామన్
- సాక్షి రంగారావు
- శరత్ బాబు
- తనికెళ్ళ భరణి
- ఆలీ
- అనంత్
- బడి తాతాజీ
- భాష (రాఖీ)
- చలపతి రావు
- చౌదరి
- హరి బాబు
- కె.ఎల్. ప్రసాద్
- కోకా రామకృష్ణ
- కోట శంకరరావు
- నాగరాజు
- నర్సింగ్ యాదవ్
- నజీర్
- ఉదయ్ కోకా
- విద్యాసాగర్
- విశ్వేశ్వరరావు
- జ్యోతి
- కల్పనా రాయ్
- పూజిత
- రేణు
పాటలు
[మార్చు]ఈ సినిమాకు భానుచందర్ సంగీతం అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, సదివే దేవేంద్ర, వెలిదండ్ల పాటలు రాశారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, స్వర్ణలత, అనితారెడ్డి, అనుపమ, సుధ తదితరులు పాటలు పాడారు.[4]
- శాంతి సహనముల కోట
- ఓయబ్బో చక్కగా చిక్కిన
మూలాలు
[మార్చు]- ↑ "Desa Drohulu (1995)". Indiancine.ma. Retrieved 1 April 2021.
- ↑ "Desa Drohulu 1995 Telugu Movie". MovieGQ. Retrieved 1 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Desha Drohulu on Moviebuff.com". Moviebuff.com. Retrieved 1 April 2021.
- ↑ "Desa Drohulu 1995 Telugu Movie Songs". MovieGQ. Retrieved 1 April 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link)
వర్గాలు:
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న articles
- Short description with empty Wikidata description
- Pages using infobox film with nonstandard dates
- 1995 తెలుగు సినిమాలు
- భానుచందర్ నటించిన సినిమాలు
- సాక్షి రంగారావు నటించిన సినిమాలు
- శరత్ బాబు నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- చలపతి రావు నటించిన సినిమాలు
- సుధ నటించిన సినిమాలు