దేవా (సినిమా)
స్వరూపం
దేవా (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్. నాగేశ్వరరావు |
---|---|
తారాగణం | శ్రీహరి |
నిర్మాణ సంస్థ | ఎ.ఎ.ఆర్ట్స్ |
భాష | తెలుగు |
దేవా 1999 సెప్టెంబరు 3న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఏ.ఏ. ఆర్ట్స్ బ్యానర్ కింద బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కె.మహేంద్ర సమర్పించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- అసిస్టెంట్ డైరక్టర్ : మలినేని గోపీచంద్ [3]
- దర్శకత్వం: కె.ఎస్.నాగేశ్వరరావు [4]
- నిర్మాత: బెల్లంకొండ సురేశ్
మూలాలు
[మార్చు]- ↑ "Deva (1999)". Indiancine.ma. Retrieved 2021-03-29.
- ↑ SELVI.M. "పిల్లల్లో దేశభక్తి భావం పెంపొందాలి: శ్రీహరి". telugu.webdunia.com. Retrieved 2021-03-29.
- ↑ Codingest. "పండగ చేసుకోనున్న గోపీచంద్ మలినేని". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2021-03-29.[permanent dead link]
- ↑ World, Cinema (2020-06-12). "Telugu Film maker : KS. Nageswarao". cinema unite (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-03-29.