Jump to content

దేవానంద్ ఫూలాసింగ్ చవాన్

వికీపీడియా నుండి
దేవానంద్ ఫూలాసింగ్ చవాన్

పదవీ కాలం
2018 – 2023
నియోజకవర్గం నాగతన్
ముందు రాజు అలగూర్
తరువాత కటకడోండ్ విట్టల్ దొండిబా

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (సెక్యులర్)

దేవానంద్ ఫూలాసింగ్ చవాన్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో నాగ్థాన్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

దేవానంద్ ఫూలాసింగ్ చవాన్ జనతాదళ్ (సెక్యులర్) ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో నాగ్థాన్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాజు అలగూర్ చేతిలో 667 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి,2018 శాసనసభ ఎన్నికలలో నాగ్థాన్ శాసనసభ నియోజకవర్గం నుండి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కటకడోండ్ విట్టల్ దొండిబాపై 5601 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (14 May 2018). "Karnataka assembly election results: List of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. Election Commision of India (13 May 2023). "Karnataka Assembly Elections 2023: Nagthan". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.