దేవరుప్పుల మండలం (జనగామ జిల్లా)
Jump to navigation
Jump to search
దేవరుప్పుల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జనగామ జిల్లా, దేవరుప్పుల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°39′04″N 79°21′20″E / 17.65122°N 79.355507°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జనగామ జిల్లా |
మండల కేంద్రం | దేవరుప్పుల |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 184 km² (71 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 42,411 |
- పురుషులు | 21,256 |
- స్త్రీలు | 21,155 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.85% |
- పురుషులు | 63.71% |
- స్త్రీలు | 39.63% |
పిన్‌కోడ్ | 506302 |
దేవరుప్పుల మండలం, తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లోని మండలం. ఈ మండలం జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం జనగాం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలం పరిధిలో 13 గ్రామాలు కలవు. మండల కేంద్రం దేవరుప్పల
మండల జనాభా
[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా - 42,411, పురుషులు 21,256, స్త్రీలు 21,155.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 184 చ.కి.మీ. కాగా, జనాభా 42,411. జనాభాలో పురుషులు 21,256 కాగా, స్త్రీల సంఖ్య 21,155. మండలంలో 10,400 గృహాలున్నాయి.[3]
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- రాంరాజ్‌పల్లి
- నీర్మాల
- సింగరాజ్‌పల్లి
- మదూర్‌కలాన్
- మదూర్‌ఖుర్ద్
- చౌడూర్
- కోల్కొండ
- మాదాపురం
- ధరమాపూర్
- కడవెండి
- దేవరుప్పుల
- గొల్లపల్లి
- మన్‌పహాడ్
శివారు గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 234 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "జనగామ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)