దేవరకొండ (అయోమయ నివృత్తి)
స్వరూపం
- దేవరకొండ - నల్గొండ జిల్లాలోని పట్టణం.
- దేవరకొండ శాసనసభ నియోజకవర్గం.
- దేవరకొండ బాలగంగాధర తిలక్ - ప్రముఖ తెలుగు కవి.
- దేవరకొండ విఠల్ రావు - పార్లమెంటు సభ్యుడు.
- దేవరకొండ వెంకట సుబ్బారావు - సుప్రసిద్ధ రంగస్థల నటులు.
- దేవరకొండ వీరయ్య - 2008 లో విడుదలైన తెలుగు సినిమా.