దూసి (అయోమయ నివృత్తి)
స్వరూపం
దూసి, శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలానికి చెందిన గ్రామం.
దూసి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- దూసి కనకమహలక్ష్మి - ప్రముఖ సంగీత విద్యాంసురాలు.
- దూసి బెనర్జీ భాగవతార్ - రంగస్థల నటుడు, భక్తిగీతాల గాయకుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు, సంగీత దర్శకుడు, హరికథా భాగవతార్.
- దూసి రామమూర్తి శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు.