దూపాటి
స్వరూపం
దూపాటి తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- శేషాద్రి రమణ కవులు - దూపాటి శేషాచార్యులు (1890-1940), దూపాటి వెంకట రమణాచార్యులు (1893-1963) కలసిన జంటకవులు.
- దూపాటి తిరుమలాచార్యులు, తెలుగు కవి, శతకకర్త
- దూపాటి సంపత్కుమారాచార్య, సంపాదకులు, సత్తుపల్లి లోని శారదా విద్యానికేతన్ కులపతి, రచయిత, శతావధాని.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |