దుర్గ (సినిమా)
స్వరూపం
దుర్గ (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆర్.కె.సెల్వమణి |
---|---|
తారాగణం | రోజా |
నిర్మాణ సంస్థ | మంగళ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
దుర్గ 2020 డిసెంబరు 10న విడుదలైన తెలుగు చలన చిత్రం. మంగళ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద యారత రాం ప్రసాద్ రెడ్ది నిర్మించిన ఈ సినిమాకు ఆర్.కె.సెల్వమణి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి ఎస్.డి.శరత్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- రోజా
- వేణు
- సువలక్ష్మి
- కె.ఆర్.విజయ
- తనికెళ్ళ భరణి
- చలపతి రావు
- పొట్టిమణి
- రమ్యశ్రీ
- నేహా (బాలనటి)
- బేబి హేమలత
- బేబి వి.డయానా
- మాస్టర్ విశాల్
సాంకేతిక వర్గం
[మార్చు]- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, విశ్వనాథ్
- కెమేరా: గణేష్, గాంధీ
- నృత్యం: లలితా మణి, రాజశేఖర్
- ఫైట్స్ : తేజ
- దర్శకత్వేం: ఆర్.కె.సెల్వమణి
పాటలు
[మార్చు]- ఎంతలేసి కన్నులమ్మా చూడలేని చుక్కలే..
- మల్లీ మరుమల్లీ...
మూలాలు
[మార్చు]- ↑ "Durga (2000)". Indiancine.ma. Retrieved 2021-03-29.