దురై మురుగన్
స్వరూపం
దురై మురుగన్ | |||
శాసనసభ పక్ష నాయకుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 11 మే 2021 | |||
గవర్నరు | ఆర్. ఎన్. రవి | ||
---|---|---|---|
ముందు | ఎడపడి కె. పలనిసామి | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 7 మే 2021 | |||
గవర్నరు | బన్వారిలాల్ పురోహిత్ | ||
డీఎంకే ప్రధాన కార్యదర్శి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 సెప్టెంబర్ 2020 | |||
అధ్యక్షుడు | ఎం. కె. స్టాలిన్ | ||
ముందు | కే . అంబజగన్ | ||
ఉప ప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 25 మే 2016 - 6 మే 2021 | |||
నాయకుడు | ఎం. కె. స్టాలిన్ | ||
ముందు | పండుతి ఎస్. రామచంద్రన్ | ||
తరువాత | ఓ . పన్నీరుసెల్వం | ||
డీఎంకే పార్టీ రాష్ట్ర కోశాధికారి
| |||
పదవీ కాలం 28 ఆగష్టు 2018 - 3 సెప్టెంబర్ 2020 | |||
అధ్యక్షుడు | ఎం. కె. స్టాలిన్ | ||
ముందు | ఎం. కె. స్టాలిన్ | ||
తరువాత | టి. ఆర్. బాలు | ||
డీఎంకే ప్రిన్సిపాల్ సెక్రటరీ
| |||
పదవీ కాలం 10 జనుఅరీ 2015 - 27 ఆగష్టు 2018 | |||
అధ్యక్షుడు | ఎం.కరుణానిధి | ||
తరువాత | కే.ఎన్. నెహ్రూ | ||
మంత్రి
| |||
పదవీ కాలం 2009 - 2011 | |||
పదవీ కాలం 2006 - 2009 | |||
పదవీ కాలం 1996 - 2001 | |||
పదవీ కాలం 1989 - 1991 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] గుడియాత్తం, తమిళనాడు, భారతదేశం) | 1938 జూలై 1||
రాజకీయ పార్టీ | డీఎంకే | ||
జీవిత భాగస్వామి | శాంతకుమారి | ||
సంతానం | కథిర్ ఆనంద్ | ||
నివాసం | చెన్నై, తమిళనాడు, భారతదేశం కాట్పాడి, వెల్లూరు,తమిళనాడు, భారతదేశం |
దురై మురుగన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తమిళనాడు శాసనసభకు పది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రస్తుతం డీఎంకే ప్రధాన కార్యదర్శిగా, ఎం. కె. స్టాలిన్ మంత్రివర్గంలో జల వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]దురై మురుగన్ 1954లో 16 ఏళ్ల వయసులో డీఎంకే పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరాడు. ఆయన 1971లో రాణిపేట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై దురై మురుగన్ 44 ఏళ్లకు పైగా శాసన సభ్యుడిగా ఉన్నాడు.
ఎన్నికల్లో పోటీ
[మార్చు]ఎన్నికలు | నియోజకవర్గం | పార్టీ | ఫలితం | ఓటింగ్ % | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రత్యర్థి ఓటింగ్ % |
---|---|---|---|---|---|---|---|
1971 | కాట్పాడి | డీఎంకే | గెలుపు | 57.79 | దండాయుధపాణి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజషన్) | 32.25 |
1977 | రాణిపేట | డీఎంకే | గెలుపు | 43.53 | వాహబ్ | స్వతంత్ర | 22.68 |
1980 | రాణిపేట | డీఎంకే | గెలుపు | 53.70 | రేణు | అన్నా డీఎంకే | 44.91 |
1984 | కాట్పాడి | డీఎంకే | ఓటమి | 39.62 | జి. రఘుపతి | అన్నా డీఎంకే | 57.08 |
1989 | కాట్పాడి | డీఎంకే | గెలుపు | 43.41 | మార్గబందు | అన్నా డీఎంకే | 23.47 |
1991 | కాట్పాడి | డీఎంకే | ఓటమి | 33.02 | కలైసెల్వి | అన్నా డీఎంకే | 56.43 |
1996 | కాట్పాడి | డీఎంకే | గెలుపు | 61.20 | పాండురంగం. కే | అన్నా డీఎంకే | 27.93 |
2001 | కాట్పాడి | డీఎంకే | గెలుపు | 49.47 | నటరాజన్ ఏ.కె | పీఎంకే | 43.30 |
2006 | కాట్పాడి | డీఎంకే | గెలుపు | 49.55 | నారాయణన్ .బి | అన్నా డీఎంకే | 47.59 |
2011 | కాట్పాడి | డీఎంకే | గెలుపు | 49.55 | అప్పు | అన్నా డీఎంకే | 47.59 |
2016 | కాట్పాడి | డీఎంకే | గెలుపు | 50.90 | అప్పు | అన్నా డీఎంకే | 37.44 |
2021 | కాట్పాడి | డీఎంకే | గెలుపు | 45.71 | వీ రాము | అన్నా డీఎంకే | 45.31 |
మూలాలు
[మార్చు]- ↑ "Durai Murugan Biography".
- ↑ TV9 Telugu (6 May 2021). "తమిళనాడులో కొలువుదీరనున్న డీఎంకే ప్రభుత్వం.. స్టాలిన్ మంత్రి మండలిలో కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 3 April 2022. Retrieved 3 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (6 May 2021). "తమిళనాడు కొత్త మంత్రులు వీరే!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.