Jump to content

దుమ్ముగూడెం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°51′00″N 80°51′00″E / 17.8500°N 80.8500°E / 17.8500; 80.8500
వికీపీడియా నుండి

దుమ్ముగూడెం మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం కేంద్రం [1].

దుమ్ముగూడెం
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, దుమ్ముగూడెం స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, దుమ్ముగూడెం స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, దుమ్ముగూడెం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°51′00″N 80°51′00″E / 17.8500°N 80.8500°E / 17.8500; 80.8500
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం దుమ్ముగూడెం
గ్రామాలు 80
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 325 km² (125.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 46,802
 - పురుషులు 24,021
 - స్త్రీలు 24,021
అక్షరాస్యత (2011)
 - మొత్తం 42.32%
 - పురుషులు 49.01%
 - స్త్రీలు 35.73%
పిన్‌కోడ్ 507137

ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 64 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 83   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.మండల కేంద్రం దుమ్ముగూడెం.

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.

[మార్చు]

లోగడ దమ్ముగూడెం, ఖమ్మం జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా దమ్ముగూడెం మండలాన్ని (1+82) 83 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3].

గణాంకాలు

[మార్చు]
గోదావరి నదిపై దుమ్ముగూడెం బ్యారేజీ
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా - మొత్తం 46,802 - పురుషులు 22,781 - స్త్రీలు 24,021

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 325 చ.కి.మీ. కాగా, జనాభా 46,802. జనాభాలో పురుషులు 22,781 కాగా, స్త్రీల సంఖ్య 24,021. మండలంలో 12,126 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పర్ణశాల
  2. సీతానగరం
  3. గోవిందపురం
  4. పెదబండిరేవు
  5. ములకనపల్లి
  6. లింగాపురం
  7. పైదగూడెం
  8. గౌరవరం
  9. సంగం
  10. చిన్నబండిరెవు
  11. లక్ష్మీ నరసింహరావుపేట
  12. సూరవరం
  13. పెదనల్లబల్లి
  14. లక్ష్మీపురం
  15. పైదాకులమడుగు
  16. కొత్తజిన్నలగూడెం
  17. సుఘ్నాపురం
  18. చింతగుప్ప
  19. పాత జిన్నలగూడెం
  20. ఖాల్సా వీరభద్రపురం
  21. జెడ్. వీరభద్రపురం
  22. చిన్న నల్లబల్లి
  23. తైలర్‌పేట
  24. కాశీనగరం
  25. కేశవపట్నం
  26. రామచంద్రపురం
  27. ప్రగళ్లపల్లి
  28. బైరాగులపాడు
  29. మంగువాయి
  30. అంజుబాక
  31. కాటయగూడెం
  32. దుమ్ముగూడెం
  33. లక్ష్మినగరం
  34. కన్నాపురం
  35. అచ్యుతాపురం
  36. మహాదేవపురం
  37. దబ్బనూతుల
  38. కోటూరు
  39. రాజుపేట
  40. చిన్న కమలాపురం
  41. పెద్ద కమలాపురం
  42. యెర్రబోరు
  43. అడవి రామవరం
  44. అర్లగూడెం
  45. ధర్మాపురం
  46. సుబ్బారావుపేట
  47. గంగోలు
  48. బుర్ర వేముల
  49. కొత్త దుమ్ముగూడెం
  50. నడికుడి
  51. పనిభూమి రేగుబల్లె
  52. జమిందారి రేగుబల్లె
  53. ఖాల్సా రేగుబల్లె
  54. రామారావుపేట
  55. పాత మారెడుబాక
  56. సీతారాంపురం
  57. వెంకటరామపురం
  58. దంతెనం
  59. నర్సాపురం
  60. తూరుబాక
  61. బండారుగూడెం
  62. యస్.కొత్తగూడెం
  63. మారెడుబాక (జెడ్)
  64. తెల్ల నగరం
  65. సింగవరం
  66. లక్ష్మిపురం
  67. గంగవరం
  68. ఫౌలర్‌పేట
  69. నారాయణరావుపేట
  70. గుర్రాలబయలు
  71. లచ్చిగూడెం
  72. రామచంద్రునిపేట
  73. బొజ్జిగుప్ప
  74. కోయ నర్సాపురం
  75. భీమవరం
  76. చేరుపల్లి
  77. మారయగూడెం
  78. జిన్నెగట్టు
  79. కొత్తపల్లి
  80. కొమ్మనాపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-07.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లంకెలు

[మార్చు]