దుప్పట్లో మిన్నాగు (2019 సినిమా)
స్వరూపం
దుప్పట్లో మిన్నాగు | |
---|---|
దర్శకత్వం | యండమూరి వీరేంద్రనాథ్ |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సతీష్ బాబు |
సంగీతం | సతీష్ బాబు |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 2019 ఏప్రిల్ 27 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దుప్పట్లో మిన్నాగు 2019లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. ‘దిండు కింద నల్లత్రాచు’ నవల ఆధారంగా చిరంజీవి క్రియేషన్స్ బ్యానర్‌పై చల్లపల్లి అమర్ నిర్మించిన ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించాడు.[1] చిరాశ్రీ ,విశ్వజిత్, నవీన్ తీర్దహళ్ళ, సుబ్బరాయ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చి 3న విడుదల చేసి[2], సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేశారు.[3][4]
నటీనటులు
[మార్చు]- చిరాశ్రీ అంచన్
- విశ్వజిత్
- నవీన్ తీర్దహళ్ళ
- సుబ్బరాయ శర్మ
- సుథీర్ కుమార్
- మఢథా చిరంజీవి
- అమర్ ప్రసాద్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: చిరంజీవి క్రియేషన్స్
- నిర్మాత: చల్లపల్లి అమర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్
- సంగీతం: సతీష్ బాబు
- సినిమాటోగ్రఫీ: నిరంజన్ బాబు
- మాటలు: శ్రీశైల మూర్తి
- ఎడిటర్: పవన్ ఆర్.ఎస్.
- సౌండ్ ఇంజనీర్ : శ్రీరామ్
- పి.ఆర్.ఓ: సాయి సతీష్
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (4 March 2019). "నవ్య వీక్లీ నవల ఆధారంగా 'దుప్పట్లో మిన్నాగు'". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ Sakshi (3 March 2019). "దిండుకింద నల్ల త్రాచు!". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
- ↑ Zee Cinemalu (23 April 2019). "దుప్పట్లో మిన్నాగు" (in ఇంగ్లీష్). Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
- ↑ The Times of India (2019). "Duppatlo Minnagu Movie". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.