Jump to content

దీపా మరాఠే

వికీపీడియా నుండి
దీపా మరాఠే
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
దీపా మధుకర్ మరాఠే
పుట్టిన తేదీ (1972-11-25) 1972 నవంబరు 25 (వయసు 52)
వయా సలేరా మహారా,
మహారాష్ట్ర, భారత దేశము
మారుపేరుదీప్స్
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుఎడమ చేతి ఆర్థోడాక్స్ స్పిన్,
స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్
పాత్రఅల్-రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 50)1999 జూలై 15 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2003 నవంబరు 27 - న్యూజిలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 52)1997 డిసెంబరు 13 - వెస్ట్ ఇండీస్ తో
చివరి వన్‌డే2005 ఏప్రిల్ 10 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995/96–1998/99ఎయిర్ ఇండియా
1999/00–2004/05రైల్వేస్ మహిళా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 5 59 20 91
చేసిన పరుగులు 67 96 219 387
బ్యాటింగు సగటు 11.16 7.38 18.25 16.12
100లు/50లు 0/0 0/0 0/1 0/1
అత్యుత్తమ స్కోరు 40 21 not out|* 69 50, not out|*
వేసిన బంతులు 1,002 2,683 1,977 3,742
వికెట్లు 8 60 44 111
బౌలింగు సగటు 42.25 20.83 18.23 16.72
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 3 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/14 4/1 7/20 6/8
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 18/– 5/– 21/–
మూలం: CricketArchive, 2022 ఆగస్టు 19

దీపా మరాఠే ఒక భారత మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఈమె పూర్తిపేరు దీపా మధుకర్ మరాఠే. దీపా 1972 నవంబరు 25 న మహారాష్ట్రలో వయా సలేరా మహారాలో జన్మించింది. ఈమెను దీపా కులకర్ణి అని పిలుస్తారు.

ఆమె కుడిచేతి వాటం బ్యాటర్, స్లో, ఇంకా ఎడమచేతి వాటపు ఆర్థడాక్స్ బౌలర్. ఆమె ఎక్కువగా మధ్య క్రమంలో (మిడిల్ ఆర్డర్) లో బాటింగ్ ఆడుతుండేది, మీడియం పేస్ ఇంకా స్పిన్ బౌలింగ్ చాలా సౌకర్యంగా చేసేది. ఆమె 1997 నుంచి 2005 మధ్య భారతదేశం తరపున ఐదు టెస్ట్ మ్యాచ్ లు, 59 ఒక రోజు అంతర్జాతీయ పోటీలలో ఆడింది. ఆమె ఎయిర్ ఇండియా, రైల్వేస్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

సూచనలు

[మార్చు]
  1. "Player Profile: Deepa Marathe". ESPNcricinfo. Retrieved 19 August 2022.
  2. "Player Profile: Deepa Marathe". CricketArchive. Retrieved 19 August 2022.

బాహ్య లింకులు

[మార్చు]