దీపారాధన (ధారావాహిక)
స్వరూపం
దీపారాధన | |
---|---|
జానర్ | కుటుంబ నేపథ్యం |
రచయిత | ప్రభాకర్ పొడకండ్ల సాగర్ మాటలు |
ఛాయాగ్రహణం | ప్రభాకర్ పొడకండ్ల సాగర్ |
దర్శకత్వం | గోవింద్ ఈమని |
తారాగణం | ప్రభాకర్ పొడకండ్ల ప్రియాంక నాయుడు మానస్ ఐశ్వర్య వర్మ |
Theme music composer | మల్లిక్ |
దేశం | భారతదేశం |
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 124 |
ప్రొడక్షన్ | |
ఎడిటర్ | కె మహ్మద్ తోఫిక్ |
కెమేరా సెట్అప్ | మల్టీ కెమెరా |
నిడివి | 20-22 నిముషాలు |
ప్రొడక్షన్ కంపెనీ | దివిజ స్టూడియోస్ |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | జెమినీ టీవీ |
వాస్తవ విడుదల | 9 నవంబరు 2020 3 ఏప్రిల్ 2021 | –
కాలక్రమం | |
Preceded by | గిరిజా కళ్యాణం |
Followed by | అమ్మకోసం |
దీపారాధన, 2020 నవంబరు 9న జెమినీ టీవీలో ప్రారంభమైన తెలుగు ధారావాహిక. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఈ సీరియల్ 2021 ఏప్రిల్ 3న ముగిసింది.[1] ఇందులో ప్రభాకర్ పొడకండ్ల,[2] ప్రియాంక నాయుడు, మానస్, ఐశ్వర్య వర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.
నటవర్గం
[మార్చు]- ప్రభాకర్ పొడకండ్ల (ఆరాధన తండ్రి నారప్ప)
- ప్రియాంక నాయుడు (ఆరాధన)
- స్పందన సోమన్న (1-84)/ఐశ్వర్య వర్మ (85 - ప్రస్తుతం) దీప
- మానస్ (విశాల్)
- జయలలిత (విశాల్ తల్లి మాలినీ దేవి)
- ప్రీతి నిగమ్ (దీప తల్లి మల్లీశ్వరి)
- మధులిక (మల్లిశ్వరి సోదరి చాముండేశ్వరి)
- రాజేంద్ర (దీప తండ్రి)
- కరం (దీప సోదరుడు)
- నిరంజన్ (రంజిత్)
- జ్యోతి (రంగమమ్మ)
మూలాలు
[మార్చు]- ↑ "Prabhakar's 'Deeparadhana' to premiere on November 9 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
- ↑ "Telugu Tv Actor Prabhakar Podakandla Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.