దీపక్ చాహర్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | దీపక్ లోకేంద్రసింగ్ చాహర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆగ్రా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1992 ఆగస్టు 7|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | రైట్ -హ్యాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలింగ్ - అల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | మల్తి చాహర్ (చెలెళ్ళు) రాహుల్ చాహర్ (తమ్ముడు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 223) | 2018 25 సెప్టెంబరు - ఆఫ్గనిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2021 20 జులై - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 76) | 2018 8 జులై [2] - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2020 8 డిసెంబరు - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010/11 – ప్రస్తుతం | రాజస్థాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ (స్క్వాడ్ నం. 9) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018– ప్రస్తుతం | చెన్నై సూపర్ కింగ్స్ (స్క్వాడ్ నం. 90) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 21 జులై 2021 |
దీపక్ చాహర్ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2021లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఉత్తమ ప్రతిభ
[మార్చు]2021లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన 2వ మ్యాచ్‌లో 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 193 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా బ్యాట్టింగ్ కు వచ్చిన దీపక్ చాహర్ 82 బంతుల్లో 69 నాటౌట్ (7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి భారత్‌ను గెలిపించి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.[4][5]
వివాహం
[మార్చు]దీపక్ చాహర్ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. తన ప్రేయసి జయ భరద్వాజ్ ను ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో 2022 జూన్ 1న పెళ్లి చేసుకున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "File:Deepak Chahar.jpg". Wikimedia Commons (in ఇంగ్లీష్). Retrieved జూలై 21 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
(help)CS1 maint: url-status (link) - ↑ The Indian Express (జూలై 9 2018). "ఇండియా vs England: Deepak Chahar makes India debut in third T20I" (in ఇంగ్లీష్). Archived from the original on 21 జూలై 2021. Retrieved జూలై 21 2021.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(help) - ↑ News Nation English (నవంబరు 10 2019). "Deepak Chahar Takes Hat-Trick, Picks 6/7 As India Win Nagpur T20I To Clinch Series 2-1" (in ఇంగ్లీష్). Archived from the original on 21 జూలై 2021. Retrieved జూలై 21 2021.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(help) - ↑ Sakshi (జూలై 20 2021). "చాహర్ ఒంటరి పోరాటం.. భారత్ ఘన విజయం". Archived from the original on 21 జూలై 2021. Retrieved జూలై 21 2021.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(help) - ↑ Sakshi (జూలై 21 2021). "దీపక్ చహర్ అద్భుతం.. టీమిండియా ఘనవిజయం". Archived from the original on 21 జూలై 2021. Retrieved జూలై 21 2021.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(help)