Jump to content

ది ఘోస్ట్

వికీపీడియా నుండి
ది ఘోస్ట్‌
దర్శకత్వంప్రవీణ్ సత్తారు
రచనప్రవీణ్ సత్తారు
కథప్రవీణ్ సత్తారు
నిర్మాతనారాయణదాస్‌ నారంగ్‌
పుస్కూర్‌ రామ్మోహన్‌రావు
శరత్‌మరార్‌
తారాగణం
ఛాయాగ్రహణంముఖేష్‌ జి
నిర్మాణ
సంస్థలు
శ్రీవెంకటేశ్వర ఎల్‌ఎల్‌పి
నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీs
5 అక్టోబరు 2022 (2022-10-05)(థియేటర్)
2 నవంబరు 2022 (2022-11-02)(నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశం భారతదేశం
భాషతెలుగు

ది ఘోస్ట్‌ యాక్షన్‌ స్పైథ్రిల్లర్‌ తెలుగు‏ సినిమా.[1] శ్రీవెంకటేశ్వర ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్స్‌పై నారాయణదాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌మరార్‌ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. నాగార్జున, కాజల్ అగర్వాల్, గుల్‌పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన[2],ఈ సినిమా 2022 అక్టోబర్ 5న థియేటర్లో విడుదలకాగా, 2022 నవంబర్ 3న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: శ్రీవెంకటేశ్వర ఎల్‌ఎల్‌పి
    నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
  • నిర్మాతలు: నారాయణదాస్‌ నారంగ్‌
    పుస్కూర్‌ రామ్మోహన్‌రావు
    శరత్‌మరార్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
  • సంగీతం:
  • సినిమాటోగ్రఫీ: ముఖేష్‌ జి
  • ఫైట్స్: రాబిన్‌ సుబ్బు, నభా మాస్టర్‌

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (30 August 2021). "జాలిలేని ఘోస్ట్‌గా నాగార్జున". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  2. Andhra Jyothy (17 February 2021). "నాగ్‌-ప్రవీణ్‌ సత్తారు సినిమాలో కీలక పాత్రల్లో వీరే". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  3. "ఓటీటీలో నాగార్జున 'ది ఘోస్ట్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?". 21 October 2022. Archived from the original on 25 October 2022. Retrieved 25 October 2022.
  4. Namasthe Telangana (27 August 2021). "రా గూఢచారిగా నాగార్జున". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  5. Eenadu (1 January 2022). "ఘోస్ట్‌ కోసం సోనాల్‌". Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.
  6. TV9 Telugu (18 March 2021). "నాగార్జున సరసన కాజల్.. అఫీషియల్‏గా ప్రకటించిన చిత్రయూనిట్.. త్వరలోనే షూటింగ్‏లోకి చందమామ..." Archived from the original on 16 March 2022. Retrieved 16 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

6. Lyricss.co.in (09 October 2021). " ది ఘోస్ట్ మూవీలోని నీలి నిలీ సంద్రం.. నింగిలోని మేఘం.." Retrived 09 October 2022

"https://te.wikipedia.org/w/index.php?title=ది_ఘోస్ట్&oldid=3987915" నుండి వెలికితీశారు