ది కేరళ స్టోరీ
స్వరూపం
ది కేరళ స్టోరీ | |
---|---|
దర్శకత్వం | సుదీప్తో సేన్ |
రచన |
|
నిర్మాత | విపుల్ అమృత్లాల్ షా |
తారాగణం |
|
కూర్పు | సంజయ్ శర్మ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ | సన్ షైన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 5 మే 2023 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
ది కేరళ స్టోరీ సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్లాల్ షా నిర్మించిన హిందీ భాషా చిత్రం.[1] కేరళకు చెందిన కొందరు మహిళలు ఇస్లాం మతంలోకి మారి తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) లో చేరడం కథాంశం.
ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని నటించారు. 2023 మే 5న విడుదల అయింది.[2]
తారాగణం
[మార్చు]- అదా శర్మ - షాలిని ఉన్నికృష్ణన్ / ఫాతిమా బా
- యోగితా బిహానీ - నిమాహ్
- సోనియా బలానీ - ఆసిఫా
- సిద్ధి ఇద్నాని - గీతాంజలి [3]
- షాలిని తల్లిగా దేవదర్శిని
రిలీజ్
[మార్చు]ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విపుల్ అమృత్ లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది 2023 మే 5న థియేటర్లలోకి వచ్చింది.[4] ఈ మూవీని తమిళ నాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు నిషేధం విధించాయి. ది కేరళ స్టోరీ లో నిజం ఎంత ? Archived 2023-05-25 at the Wayback Machine
మూలాలు
[మార్చు]- ↑ PTI (2023-04-24). "'The Kerala Story', starring Adah Sharma, gets release date". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-05-02.
- ↑ "'The Kerala Story' trailer out: Adah Sharma headlines a hard-hitting, thought-provoking story". Mid-day (in ఇంగ్లీష్). 2023-04-26. Retrieved 2023-05-02.
- ↑ The Kerala Story Official Trailer | Vipul Amrutlal Shah | Sudipto Sen | Adah Sharma | Aashin A Shah, retrieved 2023-05-02
- ↑ "Controversial film The Kerala Story to be released on May 5, trailer out". The News Minute (in ఇంగ్లీష్). 2023-04-26. Retrieved 2023-05-02.