దాశరథి
స్వరూపం
దాశరథి లేదా దాశరథి పేర్లకు సంబంధించిన వ్యాసాలు.
పురాణాలలో
[మార్చు]- శ్రీరాముడు - దశావతారములలో ఒకటి. విష్ణువు దశరథ మహారాజు కుమారునిగా అవతరించాడు. అందువల్ల రామునికి దాశరథి అని మరోపేరు.
- దాశరథీ శతకము - శ్రీరాముని గురించి రామదాసు రచించింది.
తెలుగు కవులు
[మార్చు]- దాశరథి కృష్ణమాచార్య - ఈయన దాశరథిలేదా దాశరథిగా తెలుగు సాహితీలోకంలో ప్రసిద్ధుడు. వరంగల్ జిల్లా గూడూరులో 1925లో జన్మించాడు. 1987లో మరణించాడు. మహాంధ్రోదయం, తిమిరంతో సమరం వంటి ప్రసిద్ధ రచనలు చేశాడు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు.
- దాశరథి రంగాచార్య - ఖమ్మం జిల్లా గార్లలో జన్మించాడు. వేద సాహిత్యం గురించి పరిశోధన చేశాడు. పెక్కు రచనలు చేశాడు. ఈయన రచనలలో కొన్ని చిల్లర దేవుళ్ళు, అంతర్ముఖం, సీతా చరితం, అమృతంగమయ