Venna Nagarjuna addressing Telugu Wikipedia Mahotsavam 2013 పక్కన ఉన్న దస్త్రం ప్రయత్నించండి. ఇది వెబ్ఎంలో ఉంది. నేను ఫైర్ఫాక్స్ ద్వారా దింపుకోలు ప్రయత్నిస్తే, 2 MB ఒకసారి చొప్పున , మొదటిసారి 2 MB, రెండవ సారి 4MB ఇలా డౌంలోడ్ అవుతోంది. బహుశా ఇది జ్ఞప్తి సంబంధిత సమస్య(memory limit problem) కావచ్చు ఏమో. రహ్మానుద్దీన్ (చర్చ) 07:13, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఏ సందర్భమయినా ఆయా వీడియో పూర్తి స్థాయిలో మీ వెబ్ కేషీ కి చేరందే డౌనులోడ్ అవ్వదేమో. మీరు వెంటనే చెయ్యదగినది, ఆ వీడియో సాంతం లోడ్ అయి ప్లే అయ్యాక, అప్పుడు డౌనులోడుకి ప్రయత్నించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 16:10, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]