దశిక దుర్గాప్రసాదరావు
స్వరూపం
దశిక దుర్గా ప్రసాదరావు | |
---|---|
జననం | 1939 హైదరాబాదు రాష్ట్రం, భారతదేశం |
వృత్తి | భూగర్భ శాస్త్రవేత్త Geocientist |
పురస్కారాలు | పద్మశ్రీ భాస్కర పురస్కారం |
దశిక దుర్గా ప్రసాదరావు భారతదేశ భూగోళ శాస్త్రవేత్త, జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ యొక్క మాజీ డైరక్టరు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన 1939 లో గుంటూరు-విజయవాడ ప్రాంతంలో జన్మించారు.[1] 1998 లో భారతదేశ జాతీయ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి ఫెలోషిప్ పొందారు.[2] ఆయనకు 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్నందించింది.[3] రెండు సంవత్సరాల తరువాత, ఆయన 2003లో ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నుండి భాస్కర అవార్డు పొందారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "NASI". NASI. 2014. Retrieved January 2, 2015.
- ↑ "NASI Fellows" (PDF). NASI. 2014. Archived from the original (PDF) on 2012-07-30. Retrieved January 2, 2015.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Padma Awards" (PDF). Padma Awards. 2014. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved November 11, 2014.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "ISRS". ISRS. 2014. Archived from the original on 2014-11-18. Retrieved January 2, 2015.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)